WPL 2026 : డబ్ల్యూపీఎల్ 2026 ట్రోఫీతో కెప్టెన్ల ఫోజులు.. ఫోటోలు వైర‌ల్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2026 ) నాలుగో సీజ‌న్ జ‌న‌వ‌రి 9 నుంచి ప్రారంభం కానుంది. కాగా.. ఈ సీజ‌న్‌లో పాల్గొనే జ‌ట్ల కెప్టెన్లు అంద‌రు క‌లిసి డ‌బ్ల్యూపీఎల్ 2026 ట్రోఫీతో ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ వైర‌ల్‌గా మారాయి. (pics credit @wplt20)

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7