సీఎం కేసీఆర్ కు జగన్ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు.

  • Publish Date - January 19, 2019 / 03:02 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు.

అమరావతి : తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని కేసీఆర్ ను కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని జగన్ కోరారు.