Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీటీడీ

జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.

Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.

టీటీడీ వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య ఆలయ భూమి పూజ చేశారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్రసింగ్, జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి,  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇతర టీటీడీబోర్డు సభ్యులు పాల్గోన్నారు.

ట్రెండింగ్ వార్తలు