Water Heater Deals : బాబోయ్ చలి.. కొత్త వాటర్ హీటర్ కొనాల్సిందే.. అమెజాన్‌లో సగం ధరకే 5 స్టార్ వాటర్ హీటర్లు.. ఆర్డర్ పెట్టేసుకోండి!
Water Heater Deals
Water Heater Deals : బాబోయ్ అసలే చలికాలం.. ఈ శీతాకాలంలో మీ ట్యాంక్‌లోని నీరు చాలా చల్లగా ఉంటుంది. తాకాలన్నా కష్టంగా ఉంటుంది. ఈ చలికాలంలో మీరు మీ ఇంట్లో వాటర్ హీటర్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. మీకోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
అతి చౌకైన ధరకే వాటర్ హీటర్లను (Water Heater Deals) కొనుగోలు చేయవచ్చు. ఈ వాటర్ హీటర్లపై ఎక్స్ఛేంజ్, డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ వాటర్ హీటర్ ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
హావెల్స్ ఆల్ న్యూ గ్రెటా ప్రో 15లీటర్ వాటర్ హీటర్ :
హావెల్స్ వాటర్ హీటర్ 15 లీటర్ల పవర్‌ఫుల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తుంది. స్పీడ్ సెట్టింగ్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ ఫీచర్లతో 2000W హీటింగ్ ఎలిమెంట్‌ను కలిగి ఉంది. ఇంకా, 5-స్టార్ BEE రేటింగ్ కలిగి ఉంది. ఎత్తైన భవనాలకు అద్భుతంగా ఉంటుంది. 8 బార్ ప్రెజర్‌కు సపోర్టు ఇస్తుంది. ధర వారీగా పరిశీలిస్తే.. మీరు రూ. 7,999కి 55శాతం తగ్గింపుతో ఆర్డర్ చేయవచ్చు.
క్రాంప్టన్ ఆర్నో నియో 6L వాటర్ హీటర్ :
క్రాంప్టన్ నుంచి వచ్చిన కాంపాక్ట్ పవర్‌ఫుల్ కెపాసిటీ వాటర్ హీటర్. కేవలం 6 లీటర్ల స్టోరేజీ కెపాసిటీతో వస్తుంది. మీరు ఫ్యామిలీతో హాలీడేస్‌కు వెళ్తే మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. స్పీడ్ హీటింగ్ అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ వాటర్ హీటర్ 5-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. 3-లెవల్ అడ్వాన్స్ సెక్యూరిటీ, యాంటీ-రస్ట్ మెగ్నీషియం యానోడ్ స్కేల్-రెసిస్టెంట్ హీటింగ్ ఎలిమెంట్ కలిగి ఉంది. మీరు ఈ వాటర్ హీటర్ రూ.5,049కి 38శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
హైయర్ ప్రెసిస్ ప్రో 15L వాటర్ హీటర్ :
హైయర్ బ్రాండ్ నుంచి 15-లీటర్ సామర్థ్యంతో వచ్చే హై-పర్ఫార్మెన్స్ వాటర్ హీటర్. మీరు 5-స్టార్ రేటింగ్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్టోరేజ్ గీజర్ 2000W హీటింగ్ కెపాసిటీని అందిస్తుంది. గ్లాస్-లైన్డ్ ఇంకోలాయ్ ట్యాంక్ 11-లెవల్ సెక్యూరిటీ సిస్టమ్‌తో వస్తుంది. ఈ గీజర్ స్పీడ్ హీటింగ్ అందించడమే కాకుండా విద్యుత్ బిల్లులను కూడా ఆదా చేస్తుంది. మీరు అమెజాన్ నుంచి రూ.7,313కి ఈ వాటర్ హీటర్ కొనుగోలు చేయవచ్చు. 7 ఏళ్ల ట్యాంక్ వారంటీ ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో వస్తుంది.
V-గార్డ్ వాల్ మౌంట్ 15L వాటర్ హీటర్ :
ఈ వాటర్ హీటర్ 15-లీటర్ల స్టోరేజీ కెపాసిటీతో వస్తుంది. 5-స్టార్ BEE రేటింగ్‌తో ఈ పవర్‌ఫుల్ వాటర్ హీటర్‌ను కొనుగోలు చేయవచ్చు. తుప్పు నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. కస్టమర్లు అడ్వాన్స్ మల్టీ-లేయర్ సేఫ్టీ, థర్మల్ కటౌట్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో ఈ వాటర్ హీటర్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు ఇప్పుడు 39శాతం తగ్గింపుతో రూ. 6,749కి కొనుగోలు చేయవచ్చు.
