Samsung: శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై మెగా డిస్కౌంట్..
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై లభిస్తున్న ఆఫర్లు ఇవే..

Samsung Galaxy F56
ఒక మంచి శాంసంగ్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ Galaxy F56 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్‌ను ప్రకటించింది.
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఈ ఫోన్‌ను భారీ తగ్గింపుతో, HDFC బ్యాంక్ ఆఫర్‌తో కలిపి రూ.26,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ అద్భుతమైన డీల్ వివరాలు చూద్దాం..
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై లభిస్తున్న ఆఫర్లు..
- అసలు ధర: రూ.30,999
- డిస్కౌంట్ ధర: రూ.27,999
- HDFC బ్యాంక్ ఆఫర్: HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో కొంటే అదనంగా రూ.2,000 తగ్గింపు!
- తుది ధర (ఫైనల్ ప్రైస్): కేవలం రూ.25,999
- EMI ఆప్షన్: నెలకు రూ.2,888 చెల్లించే సులభమైన EMI ఆప్షన్ కూడా ఉంది.
- గమనిక: ఈ డీల్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేదు.
ఫీచర్లు ఇవే..
స్క్రీన్: 6.4-అంగుళాల Super AMOLED స్క్రీన్‌తో వీడియోలు, ఫొటోలు సహజమైన రంగులతో కనిపిస్తాయి. సినిమాటిక్ అనుభూతిని ఇస్తుంది.
పర్ఫార్మెన్స్: శక్తిమంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో గేమింగ్, మల్టీటాస్కింగ్ ఎక్కడా ఆగదు. 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సౌకర్యం కూడా ఉంది.
ప్రధాన కెమెరా: 64MP సెన్సార్.
అల్ట్రా-వైడ్ కెమెరా: 12MP లెన్స్‌తో ఎక్కువ ప్రదేశాన్ని ఒకే ఫ్రేమ్‌లో బంధించవచ్చు.
సెల్ఫీ కెమెరా: 32MP ఫ్రంట్ కెమెరాతో సోషల్ మీడియాలో మెరిసిపోయే సెల్ఫీలు, క్లియర్ వీడియో కాల్స్.
బ్యాటరీ సామర్థ్యం: 5000mAh భారీ బ్యాటరీతో రోజంతా చార్జింగ్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు.
ఫాస్ట్ చార్జింగ్: 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో నిమిషాల్లో ఫోన్ చార్జ్ అవుతుంది.
మీరు రూ.26,000 బడ్జెట్‌లో శాంసంగ్ బ్రాండ్ లో అద్భుతమైన కెమెరా, ప్రీమియం డిస్‌ప్లే, రోజంతా నిలిచే బ్యాటరీ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే, Galaxy F56 5G ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకే ఉంటుంది, కాబట్టి త్వరపడండి..