అమ్మ బాబోయ్.. మరీ ఇంత పెద్ద ఆఫరా? Samsung స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?
ఆఫర్ ముగిసేలోపే సొంతం చేసుకోండి..

Samsung Galaxy Z Fold 6 Phone
ఫోల్డబుల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది.. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ Samsung Galaxy Z Fold 6 5G పై అమెజాన్ ఊహించనంత డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త Galaxy Z Fold 7 లాంచ్‌కు ముందు, Samsung Galaxy Z Fold 6 5G మోడల్‌ను ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకునేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్. ఈ అద్భుతమైన డీల్ వివరాలేంటో చూద్దాం.
ఆఫర్ ధర ఎంత? ఎలా పొందాలి?
ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను ఎలా పొందాలో వివరంగా చూద్దాం..
- అసలు ధర: రూ.1,64,999
- అమెజాన్ ఆఫర్ ధర: రూ.1,24,279 (నేరుగా రూ.40,720 తగ్గింపు)
- HDFC బ్యాంక్ ఆఫర్: HDFC బ్యాంక్ కార్డ్‌తో కొంటే అదనంగా రూ.1,250 డిస్కౌంట్.
- EMI సౌకర్యం: నెలకు రూ.6,025 నుంచి నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
- అంటే, అన్ని ఆఫర్లు కలిపితే మీకు దాదాపు రూ.41,970 ఆదా అవుతుంది.
- మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? అయితే దాన్ని ఎక్స్ఛేంజ్ చేసి కొటే ఈ ఫోన్‌పై గరిష్ఠంగా రూ.48,550 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ మోడల్ కండిషన్‌ను బట్టి ఈ డిస్కౌంట్ మొత్తం మారుతుంది.
Also Read: వన్‌ప్లస్ నార్డ్ 5 ధర, ఫీచర్లు లీక్.. చూస్తే ఆశ్చర్యపోతారు..
ఫీచర్ వివరాలు
- డిస్‌ప్లే: 7.6″ ఇన్నర్ & 6.3″ కవర్ స్క్రీన్ (రెండు 120Hz AMOLED)
- ప్రాసెసర్: శక్తిమంతమైన Snapdragon 8 Gen 3 for Galaxy
- ర్యామ్, స్టోరేజ్: 12GB RAM, 512GB స్టోరేజ్
- బ్యాటరీ: 4,400mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- సాఫ్ట్‌వేర్: Android 15 (One UI 7) బేస్డ్, Galaxy AI ఫీచర్లతో
- కెమెరాలు: 50MP మెయిన్ + 12MP అల్ట్రా-వైడ్ + 10MP టెలిఫోటో
- సెల్ఫీ: కెమెరా 10MP (కవర్) + 4MP (అండర్-డిస్‌ప్లే)
ఇంత భారీ డిస్కౌంట్ ఎందుకు?
సాధారణంగా, ఒక కొత్త మోడల్ (Galaxy Z Fold 7) లాంచ్ అవ్వడానికి ముందు, పాత మోడల్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు ఇలాంటి భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. టెక్నాలజీ పరంగా Z Fold 6 ఇప్పటికీ చాలా శక్తివంతమైన ఫోన్. కాబట్టి, ఇది వినియోగదారులకు ఒక సువర్ణావకాశం.
ఈ డీల్ వదులుకోవచ్చా?
కచ్చితంగా వదులుకోకూడని డీల్ ఇది. మీరు చాలా కాలంగా ఒక ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటే, ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఫ్లాగ్‌షిప్ పనితీరు, అద్భుతమైన డిస్‌ప్లే, శక్తిమంతమైన కెమెరాలు, అన్నింటికన్నా ముఖ్యంగా రూ.42,000 భారీ తగ్గింపు దీనిని ఒక “స్టీల్ డీల్”గా మార్చేస్తున్నాయి. ఆఫర్ ముగిసేలోపే సొంతం చేసుకోండి..