Google Gemini AI : ఏఐ ట్రెండ్ భలే ఉందిగా.. స్పోర్ట్స్ కారు లుక్‌తో AI ఫొటో కావాలా? ఈ టాప్ 5 జెమిని ఏఐ ప్రాంఫ్ట్స్ ఓసారి ట్రై చేయండి..!
Google Gemini AI : స్పోర్ట్స్ కార్ లుక్‌తో ఏఐ ఫొటోలు కావాలా? ఈ టాప్ ప్రాంఫ్ట్స్ ద్వారా యూనిక్ లుక్‌తో ఏఐ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు.

Image Source : Google Gemini AI
Google Gemini AI : ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ నడుస్తోంది. సరికొత్త ఏఐ ఫీచర్లతో డిఫరెంట్ ఏఐ ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. అందులోనూ గూగుల్ జెమిని ఏఐ ఫొటో ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ముంచెత్తుతోంది. ఆసక్తిగల వినియోగదారులు తమ ప్రొఫైల్‌లలో వివిధ స్టయిల్స్ కలిగిన AI-జనరేటెడ్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.
ఇటీవల, 3D Figurine, ఏఐ శారీ లుక్‌లు పూర్తిగా వైరల్ (Google Gemini AI) అయ్యాయి. ఇప్పుడు, సింపుల్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ఇష్టమైన స్పోర్ట్స్ కార్ లుక్ ఫొటోను ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫొటోను అప్‌లోడ్ చేయవచ్చు. ఈ కొత్త గూగుల్ జెమిని ఫీచర్ సొంత స్పోర్ట్స్ కార్ ఫొటోను క్రియేట్ చేయొచ్చు. మీరు కూడా ఇలాంటి స్పోర్ట్స్ కారు లుక్‌తో ఏఐ ఫొటో క్రియేట్ చేయాలంటే ఈ కింది ఈజీ కమాండ్ ప్రాంప్ట్‌లను ఓసారి ట్రై చేయండి..
స్పోర్ట్స్ కార్ లుక్‌తో AI ఫొటోను ఎలా క్రియేట్ చేయాలి? :
- మీ స్మార్ట్‌ఫోన్, పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ జెమిని AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
- స్మార్ట్‌ఫోన్ యూజర్లు : మీ AI ఫొటోలను క్రియేట్ చేసేందుకు గూగుల్ జెమిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- పీసీ లేదా ల్యాప్‌టాప్ యూజర్లు : https://aistudio.google.com/prompts/new_chat వద్ద Google AI స్టూడియో వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- హోమ్ పేజీలో అందించిన చాట్ బాక్స్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫొటోను జనరేట్ చేయొచ్చు.
స్టెప్ బై స్టెప్ గైడ్ మీకోసం :
- యాప్/వెబ్‌సైట్ ఓపెన్ చేయండి : ముందుగా, మీ ఫోన్‌లో Google Gemini యాప్‌ను ఓపెన్ చేయండి లేదా మీరు PC/ల్యాప్‌టాప్ వాడుతుంటే గూగుల్ ఏఐ స్టూడియో వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ప్రాంప్ట్‌ను ఎంటర్ చేయండి : చాట్ బాక్స్‌లో మీకు కావలసిన ఫొటో టైప్ ఆధారంగా ప్రాంప్ట్‌ను టైప్ చేయండి.
- మీ ఫొటో అప్‌లోడ్ చేయండి : ఆ తర్వాత, ‘+’ బటన్‌ను ట్యాప్ లేదా క్లిక్ చేయండి. ఏఐ కొత్త ఫొటో కోసం రిఫరెన్స్ ఫొటోను అప్‌లోడ్ చేయండి.
- ఫొటో జనరేట్ చేయండి : ‘Run’ లేదా ‘Enter’ బటన్‌ను ట్యాప్ లేదా Click చేయండి.
- షేర్ చేయండి : మీ కమాండ్ ప్రకారం.. కొన్ని సెకన్లలోనే ఏఐ ఫొటో జనరేట్ అవుతుంది. మీరు దానిని Facebook, Instagram, X వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయవచ్చు. ఇతరులకు షేర్ చేయవచ్చు.
ఏఐ ఫొటోల కోసం టాప్ 5 గూగుల్ జెమిని ఏఐ ప్రాంప్ట్స్ :
ప్రాంప్ట్ 1:
“create an image of a young man dressed in black athletic wear—black track jacket, white t-shirt, slim-fit joggers, and white sneakers—standing confidently with arms crossed next to a sleek red Ferrari 488 GTB parked on a sunny urban street lined with modern skyscrapers in the background. He gazes directly at the camera with a determined expression, embodying a sporty, urban driver vibe. The scene has a vibrant tone with bright sunlight highlighting the polished chrome rims and reflecting off glass buildings. The man’s face must remain exactly the same as in the provided reference photo, with no alterations.”ప్రాంప్ట్ 2 :
create an image of a young man dressed in navy casual attire—navy button-up shirt, khaki chinos, and leather loafers—sitting on the hood of a metallic silver Porsche 911 Carrera parked in a quiet forest clearing with tall pine trees and fallen leaves surrounding it. He leans back on his hands while looking off to the side pensively, radiating a relaxed, adventurous explorer aesthetic. The scene has a serene tone with diffused afternoon light filtering through the branches and casting gentle patterns on the gravel path. The man’s face must remain exactly the same as in the provided reference photo, with no alterations.ప్రాంప్ట్ 3 :
create an image of a young man dressed in gray business casual—gray blazer, light blue shirt, dark trousers, and polished oxfords—kneeling to inspect the wheel of a glossy black Lamborghini Huracán parked outside a upscale city cafe with outdoor seating and pedestrians in the background. He tilts his head curiously while touching the tire, conveying a sophisticated, curious enthusiast feel. The scene has a dynamic tone with warm evening glow illuminating the carbon fiber details and sidewalk tables. The man’s face must remain exactly the same as in the provided reference photo, with no alterations.Prompt image ( Image Source : Google Gemini AI)
ప్రాంప్ట్ 4 :
create an image of a young man dressed in brown rugged outdoor gear—brown leather jacket, plaid shirt, cargo pants, and hiking boots—walking around a vibrant yellow McLaren 720S parked on a mountain overlook with rolling hills and a clear blue sky behind it. He points toward the horizon with one hand on his hip, exuding an energetic, exploratory driver persona. The scene has an inspiring tone with crisp morning light accentuating the aerodynamic curves and distant landscapes. The man’s face must remain exactly the same as in the provided reference photo, with no alterations.ప్రాంప్ట్ 5 :
create an image of a young man dressed in red sporty ensemble—red windbreaker, black shorts, compression leggings, and running shoes—jogging lightly beside a deep green Audi R8 parked along a lakeside promenade with calm water and distant boats in the background. He smiles slightly while glancing back at the car, projecting a fit, active lifestyle aesthetic. The scene has a refreshing tone with soft dawn light shimmering on the water surface and alloy wheels. The man’s face must remain exactly the same as in the provided reference photo, with no alterations.