Short Day of The Year: ఈ ఏడాదికి అత్యంత చిన్న రోజు ఇవాళే
ప్రస్తుత ఏడాది డిసెంబర్ 21నే అత్యంత చిన్నదైన రోజుగా గుర్తించారు నాసా అధికారులు. ఉత్తరార్ధగోళంలో ఏర్పడే అయనాంతం కారణంగా సంభవిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా మంగళవారం మధ్యాహ్న సమయంలో

Hemisopere
Short Day of The Year: ప్రస్తుత ఏడాది డిసెంబర్ 21నే అత్యంత చిన్నదైన రోజుగా గుర్తించారు నాసా అధికారులు. ఉత్తరార్ధగోళంలో ఏర్పడే అయనాంతం కారణంగా సంభవిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా మంగళవారం మధ్యాహ్న సమయంలో సూర్యుడు తక్కువ ఎత్తులో ఉంటాడు. అలా తక్కువ పగటి సమయాన్ని అనుభవిస్తామని నాసా వెల్లడించింది.
అయనాంతం సమయంలో సూర్యుడు సంబంధిత అర్ధగోళాలలోని ప్రదేశాలకు దూరంగా ఉంటూ శనిగ్రహంపై ప్రకాశిస్తాడు. ఆ సమయంలో భూమి అక్షాంశంపై 23.5డిగ్రీలు వంగి ఉంటుంది.
ప్రస్తుత సంవత్సరంలో దీనినే అత్యంత పొడవైన రాత్రిగా, అత్యల్ప పగటి రోజుగా కన్ఫామ్ చేశారు. ఉత్తరార్ధగోళంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 22 వరకూ, దక్షిణార్ధగోళంలో జూన్ 20 నుంచి 21కి మధ్య ఇది సంభవిస్తుంది.
……………………………: వెనక్కు తగ్గిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరికి వాయిదా!
రోమన్లు పురాతన కాలంలో శనిదేవుడు తిరిగి వచ్చినరోజులగా పండుగ జరుపుకునేవారు. క్రిస్మస్, హనుక్కా పండుగలను అయనాంతంతో పోల్చుకుని జరుపుకునేవారు. భారత దేశంలో అతి తక్కువ ముగింపు రోజుగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇదే పండుగను జపనీస్, చైనీస్ సంస్కృతులలో కూడా జరుపుకుంటారు.