Year End Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ ముగిసేలోగా ఇప్పుడే కొనేసుకోండి!
Year End Sale on Flipkart : ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్‌సైట్‌లో ఇయర్ ఎండ్ సేల్ (Year End Sale on Flipkart)ను అమలు చేస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 24న ప్రారంభమై డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది.

Year end sale on Flipkart _ Discount on Nothing Phone (1)
Year End Sale on Flipkart : ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్‌సైట్‌లో ఇయర్ ఎండ్ సేల్ (Year End Sale on Flipkart)ను అమలు చేస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 24న ప్రారంభమై డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. శాంసంగ్ (Samsung), Apple, Oppo, Realme, ఇతర స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్‌పై డిస్కౌంట్లను అందిస్తుంది. అలాంటి ఆఫర్ నథింగ్ ఫోన్ (1)లో అందుబాటులో ఉంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ను రూ. 25,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ (1) 8GB +128GB వేరియంట్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,999 వద్ద అందుబాటులో ఉంది.
ఈ-టైలర్ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2వేల వరకు 10శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 25,999కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఫోన్ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నథింగ్ ఫోన్ (1) ఫోన్‌ని కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు No-Cost EMIని కూడా ఎంచుకోవచ్చు. ఈ-టైలర్ సైట్‌లో లిస్టు చేసిన నో-కాస్ట్ EMI నెలకు రూ. 4,334 నుంచి ప్రారంభమవుతుంది.

Year end sale on Flipkart _ Discount on Nothing Phone (1)
నథింగ్ ఫోన్ (1) ఫీచర్లు :
స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) వినూత్న గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంది. ఈ స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. కమ్యూనికేట్ చేసేందుకు కొత్త మార్గంగా చెప్పవచ్చు. 900 LEDలతో రూపొందించినప్రత్యేక లైట్ పాట్రన్స్ కలిగి ఉంటాయి. ఎవరైనా కాల్ చేసినా ఇండికేట్ సూచిస్తాయి యాప్ నోటిఫికేషన్‌లు, ఛార్జింగ్ స్టేటస్ సూచిస్తాయి. ఆప్టిక్స్ కోసం స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు రెండు అధునాతన 50 MP సెన్సార్‌లను కలిగిన డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ప్రధాన కెమెరా ఫ్లాగ్‌షిప్ సోనీ IMX766 ద్వారా పనిచేస్తుంది.
ఈ ఫోన్‌లో నైట్ మోడ్, సీన్ డిటెక్షన్ కూడా ఉన్నాయి. ఆ తరువాతి ఫీచర్ ఆటోమాటిక్‌గా ఎవరు షూటింగ్ చేస్తున్నారో గుర్తిస్తుంది. షాట్ కోసం బెస్ట్ సెట్టింగ్‌లను సూచిస్తుంది. నథింగ్ ఫోన్ (1) 60Hz నుంచి 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లేతో పొందవచ్చు. ఈ స్క్రీన్ HDR10+ వెనుక, ముందు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్‌తో వస్తుంది. మిడ్-రేంజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778+ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఏ స్మార్ట్‌ఫోన్ అందించడం లేదని చెప్పవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..