Battle Field (1)
Warangal Politics : వరంగల్ ఉమ్మడి జిల్లాలో కారు పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? గత ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో నెగ్గిన గులాబీదళం ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తోంది. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో జెండా ఎగరేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తోంది?
BJP Manifesto: ‘దశ దిశ’లా వరాలు.. బీజేపీ తెలంగాణ మ్యానిఫెస్టో విడుదల
కమలం పార్టీ ఈ సారి జిల్లాలో బోణీకొట్టే చాన్స్ ఉందా? జిల్లా నుంచి పోటీ చేస్తున్న సీనియర్లు.. ఎర్రబెల్లి, కడియం, పల్లా రాజేశ్వరర్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ గ్రాఫ్ ఎలా ఉంది? మొత్తంగా ఓరుగల్లులోని 12 నియోజకవర్గాలకు చెందిన 36 మంది ప్రధాన అభ్యర్థుల బలాలు, బలహీనతలు ఏంటో?