CM KCR : తెలంగాణలో పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
నామినేటెడ్ పదవుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆశావహులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను కేసీఆర్.

Cm Kcr (2)
CM KCR : నామినేటెడ్ పదవుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆశావహులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు కేసీఆర్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
చదవండి : CM KCR : విద్యుత్ ఛార్జీల పెంపు..సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత.
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్.
తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్.
తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు సీఎం కేసీఆర్.. త్వరలో దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.