TRS First List : GHMC Election లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది టీఆర్ఎస్. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరోవైపు గ్రేటర్‌లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్… 150 డివిజన్లకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి నేతలకు 150 స్థానాల బాధ్యతల్ని అప్పగించారు.
కాప్రా : ఎస్. స్వర్ణ రాజ్.
నాగోల్ : చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్.
మన్సూరాబాద్ : కొప్పుల విఠల్ రెడ్డి.
హయత్ నగర్ : సామ తిరుమల రెడ్డి.
బి.ఎన్.రెడ్డి : ముద్దగోని లక్ష్మీ ప్రసన్న గౌడ్.
వనస్థలిపురం : జిట్టా రాజశేఖరరెడ్డి.
హస్తినాపురం : రమావత్ పద్మా నాయక్.
చంపాపేట : సామ రమణారెడ్డి.
లింగోజి గూడ : శ్రీనివాస రావు.
సరూర్ నగర్ : పి. అనిత దయాకర్ రెడ్డి.
ఆర్.కె.పురం : విజయభారతి అరవింద్ శర్మ.
కొత్తపేట : జి. వి. సాగర్ రెడ్డి.
చైతన్యపురి : జిన్నారం విఠల్ రెడ్డి.
గడ్డి అన్నారం : భవాని ప్రవీణ్ కుమార్.
సైదాబాద్ : సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి.
మూసారాంబాగ్ : తీగల సునీతా రెడ్డి.
ఓల్డ్ మలక్ పేట : పగిల్ల శాలిని.
అక్బర్ బాగ్ : శ్రీధర్ రెడ్డి.
అజంపుర : ఆర్తి బాబురావు.
చావని : ఎండి. షౌకత్ ఆలీ.
డబీర్ పురా : ఎండి. సబీర్.
రెయిన్ బజార్ : ఎం.డి. అబ్దుల్ జావీద్.
పత్తర్ ఘాట్ : ఎండి. అక్తర్ మొయినుద్దీన్.
మొఘల్ పురా : ఎస్.వి. సరిత.
తలాబ్ చంచలం : మెహర్ ఉన్నీసా.
గౌలిపురా : బొడ్డు సరిత.
లలిత్ బాగ్ : జి.రాఘవేంద్ర రాజు.
కుర్మగూడ : నవితా యాదివ్.
ఐ.ఎస్.సదన్ : సామ స్వప్న సుందర్ రెడ్డి.
సంతోష్ నగర్ : చింతల శ్రీనివాస రావు.
రియాసత్ నగర్ : చింతల శ్రీనివాసరావు.
కంచన్ బాగ్ : ఆకుల వసంత.
బార్కాస్ : సి.సరిత.
చాంద్రాయణగుట్ట : సంతోష్ రాణి.
ఉప్పుగూడ : ముప్పడి శోభరామిరెడ్డి.
జంగమెట్ : కె.స్వరూప రామ్ సింగ్ నాయక్.
ఫలక్ నుమా : గిరిధర నాయక్.
Nawab Sahkunta : సమీనా బేగం.
శాలిబండ : పి. రాధ కృష్ణ.
ఝాన్సీ బజార్ : పి.ఇషిత.
గోష మహల్ : ముకేష్ సింగ్.
పురానాపూల్ : లక్ష్మణ్ రావు.
దూద్ బౌలి : షబ్మ అంజుం.
జహనుమా : పల్లె వీరమణి.
Ramnaspura : మహ్మద్ Inkeshaf.
కిషన్ బాగ్ : మహ్మద్ షకీల్ అహ్మద్.
జియాగూడ : ఎ.కృష్ణ.
మంగళ్ హాట్ : పరమేశ్వరి సింగ్.
దత్తాత్రేయ నగర్ : ఎం.డి.సలీం.
కార్వాన్ : ముత్యాల భాస్కర్.
లంగర్ హౌజ్ : బి.పార్వతమ్మ యాదవ్.
గోల్కోండ : అసిఫా ఖాన్.
టౌలిచౌకి : ఎ.నాగ జ్యోతి.
Nanalnagar : ఎస్.కె. అజర్.
మెహిదీపట్నం : సంతోష్ కుమార్.
గుడి మల్కాపూర్ : బంగరి ప్రకాష్.
ఆసీఫ్ నగర్ : మల్లెపూల సాయి శిరీష.
విజయ్ నగర్ కాలనీ : ఎం.స్వరూప రాణి.
అహ్మద్ నగర్ : సారిక.
రెడ్ హిల్స్ : ప్రియాంక గౌడ్.
మల్లెపల్లి : మెట్టు పద్మావతి.
జాంబాగ్ : ఆనంద్ గౌడ్.
గన్ ఫౌండ్రీ : ఎం.మమత గుప్తా.
రామ్ నగర్ : వి.శ్రీనివాస రెడ్డి.
గాంధీనగర్ : ముఠా పద్మ నరేష్.
ఖైరతాబాద్ : పి.విజయారెడ్డి.
వెంకటేశ్వర కాలనీ : కవితా రెడ్డి మన్నె.
బంజారాహిల్స్ : విజయలక్ష్మీ.
జూబ్లి హిల్స్ : ఖాజా సూర్యనారయణ.
సోమాజిగూడ : వనం సంగీత యాదవ్.
అమీర్ పేట : ఎన్. శేషు కుమారి.
సనత్ నగర్ : కొలను లక్ష్మీ.
ఎర్రగడ్డ : పల్లవి మహేందర్ యాదవ్.
బోరబండ : బాబా ఫసీయుద్దీన్.
కొండాపూర్ : షేక్ హమీద పటేల్.
గచ్చిబౌలి : కె.సాయిబాబ.
మాదాపూర్ : జగదీశ్వర్ గౌడ్.
మియాపూర్ : ఉప్పలపాటి శ్రీకాంత్.
హఫీజ్ పేట్ : వి.పూజిత జగదీశ్వర్.
భరత్ నగర్ : వి.సింధు ఆదర్శ్ రెడ్డి.
ఆర్.సి.పురం : ఫుష్ప నాగేష్ యాదవ్.
పటన్ చెరువు : మెట్టు కుమార్ యాదవ్.
కె.పి.హెచ్.బి. కాలనీ : మందాడి శ్రీనివాసరావు.
బాలాజీనగర్ : శిరీష బాపు రావు.
అల్లపూర్ : సబీహ బేగం.
మూసాపేట : తుము శ్రవణ్ కుమార్.
ఫతే నగర్ : సతీష్ గౌడ్.
ఓల్డ్ బోయిన్ పల్లి : ఎం.నర్సింహ యాదవ్.
ఆల్వీన్ కాలనీ : డి.వెంకటేష్ గౌడ్.
గాజుల రామారం : రావుల శేషగిరి.
జగద్గిరిగుట్ట : కోకుల జగన్.
రంగారెడ్డినగర్ : బి.విజయ్ శేఖర్ గౌడ్.
చింతల్ : రషీద బేగం.
సూరారం : మంత్రి సత్యనారాయణ.
సుభాష్ నగర్ : ఆదిలక్ష్మి గుడిమెట్ల.
కుత్బుల్లాపూర్ : కూన గౌరీష్ పరిజిత గౌడ్.
జీడిమెట్ల : కె.పద్మ
మచ్చబొల్లారం : రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ : చింతల విజయలక్ష్మి.
వెంకటాపురం : సబితా కిషోర్.
మల్కాజ్ గిరి : జగదీష్ గౌడ్.
సీతాఫల్ మండి : శ్యామల హేమ.
బన్సీలాల్ పేట : కుర్మ హేమలత.
రామ్ గోపాల్ పేట : ఎ.అరుణ.
మోండా మార్కెట్ : ఆకుల రూప.