Anand Mahindra: హైదరాబాద్‌లో రేసింగ్.. అధికారికంగానే

"మా తొలి హోం రేసును 2023 ఫిబ్రవరి 11న నిర్వహించాలని ప్లాన్ చేశాం. మరిన్ని వివరాలు అతిత్వరలో వెల్లడిస్తామ"ని మహీంద్రా రేసింగ్ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Anand Mahindra: హైదరాబాద్‌లో రేసింగ్.. అధికారికంగానే

Mahindra (1)

Updated On : June 30, 2022 / 8:32 AM IST

Anand Mahindra: హైదరాబాద్ మహానగరంలో త్వరలో రేసింగ్ జరగనుంది. దీనికి హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ఆమోదం తెలియజేసింది. “మా తొలి హోం రేసును 2023 ఫిబ్రవరి 11న నిర్వహించాలని ప్లాన్ చేశాం. మరిన్ని వివరాలు అతిత్వరలో వెల్లడిస్తామ”ని మహీంద్రా రేసింగ్ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆనంద్ మహీంద్రాతో పాటు మంత్రి కేటీఆర్ ను కూడా ట్యాగ్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

 

మెక్సికో సిటీ 14 జనవరి
దిరియా 27 & 28 జనవరి
హైదరాబాద్ 11 ఫిబ్రవరి
TBD 25 ఫిబ్రవరి
TBD 11 మార్చి
సావో పౌలో 25 మార్చి
బెర్లిన్ 22 ఏప్రిల్
మొనాకో 06 మే
సియోల్ 20 & 21 మే
జకార్తా 03 & 04 జూన్
TBD 24 జూన్
రోమ్ 15 & 16 జులై
లండన్ 29 & 30 జులై

హైదరాబాద్ లో మహీంద్రా రేసింగ్ తొలిసారి జరుగుతుండగా… ఇంటర్నేషనల్ గా ఇది తొమ్మిదో సీజన్.