Rythu Bharosa Amount: ఈ రోజు నుంచే లబ్ధిదారుల అకౌంట్లోకి నగదు జమ.. ఎన్ని డబ్బులు వస్తాయంటే.. ?

నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల డబ్బులు లబ్ధిదారులకు నేటి నుంచే వారి ఖాతాల్లో జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిన్న జరిగిన ప్రజా పాలన సభలో చెప్పినారు. పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియో లో చుడండి..