Municipal Elections Results : ఫస్ట్ మున్సిపాలిటీ గెలిచిన బీఆర్ఎస్.. 14 వార్డుల్లో విజయం
Municipal Elections Results : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. గడ్డపోతారం మున్సిపాలీటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది.
BRS Party
Municipal Elections Results : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. అయితే, సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ తొలి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీల్లో మొత్తం 18వార్డులు ఉండగా.. 14వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. కాంగ్రెస్ మూడు వార్డుల్లో, స్వతంత్రులు ఒక వార్డులో విజయం సాధించారు.
గడ్డపోతారం మున్సిపల్ ఎన్నికల్లో
మొత్తం 18 వార్డు లు.
1 వ వార్డు కాంగ్రెస్
2వ వార్డు బిఆర్ఎస్
3 వ వార్డు బిఆర్ఎస్
4 వ వార్డు బిఆర్ఎస్
5వ వార్డు బిఆర్ఎస్
6వ వార్డు బిఆర్ఎస్
7వ వార్డు కాంగ్రెస్
8 వ వార్డు బిఆర్ఎస్
9 వ వార్డు బిఆర్ఎస్
10 వ వార్డు బిఆర్ఎస్
11 వ వార్డు బిఆర్ఎస్
12 వ వార్డు బిఆర్ఎస్
13 వ వార్డు బిఆర్ఎస్
14 వ వార్డు బిఆర్ఎస్
15వ కాంగ్రెస్
16వ వార్డు బిఆర్ఎస్
17 వ వార్డు బిఆర్ఎస్
18వ వార్డు ఇండిపెండెంట్
