Sobhita Dhulipala : అదిరేటి అందంతో.. ఫ్యాషన్ వాక్ చేసిన శోభిత ధూళిపాళ.. ఫోటోలు వైరల్..
హీరోయిన్, నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ తాజాగా ఇండియా కల్చర్ వీక్ అనే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేసి తన అందంతో అందర్నీ మెప్పించింది. (Sobhita Dhulipala)
Image Credits : Nexxus New York - India , FDCI Instagram Accounts
- Image Credits : Nexxus New York – India , FDCI Instagram Accounts
