మాల్దీవుల్లో వేదిక వయ్యారాలు

  • Published By: sekhar ,Published On : November 28, 2020 / 01:41 PM IST
మాల్దీవుల్లో వేదిక వయ్యారాలు

Updated On : November 28, 2020 / 2:05 PM IST

Vedhika Chillout: ఇన్నాళ్లు లాక్‌డౌన్‌‌తో ఇళ్లల్లోనే లాక్ అయిపోయిన స్టార్లు .. ఇప్పుడు రెక్కలు విప్పిన పక్షుల్లా బయటపడుతున్నారు. ఒక వైపు పెండింగ్ ప్రాజెక్ట్స్‌ని లాంగ్ షెడ్యూల్స్‌తో కంప్లీట్ చేస్తూనే.. మరో వైపు వర్క్ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవుతున్నారు.



https://10tv.in/lavanya-tripathi-hits-2-million-followers-on-instagram/
ఒకరిద్దరు కాదు.. తాప్సీ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, దిశా పటాని, ప్రణీత, శాన్వి వంటి ముద్దుగుమ్మలందరూ టెన్షన్ మర్చిపోయి మాల్దీవుల్లో మాంచి మూడ్‌లో చిల్ అవుతున్నారు.Maldivesతాజాగా వేదిక మాల్దీవ్స్ బీచ్‌లో సందడి చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. ‘బాణం’, ‘రూలర్’ వంటి సినిమాల్లో హోమ్లీ లుక్‌లో ఆకట్టుకున్న వేదికను ఇలా హాట్ అవతార్‌లో చూసి నెటిజన్లు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవుతున్నారు. ‘హాట్ లుక్స్‌తో కిక్ ఇస్తున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)