ఏపీలో మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.

ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.
ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. మాల కార్పొరేషన్ చైర్మన్ గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ గా మధుసూదన్ రావును నియమించింది. ఈ మేరకు బుధవారం(డిసెంబర్ 4, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.