3 MP, 19 MLA అభ్యర్థులు : జనసేన తుది జాబితా

ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాయి.

  • Published By: madhu ,Published On : March 25, 2019 / 04:26 AM IST
3 MP, 19 MLA అభ్యర్థులు : జనసేన తుది జాబితా

Updated On : March 25, 2019 / 4:26 AM IST

ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాయి.

ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాయి. లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ లాస్ట డే మార్చి 25వ తేదీ సోమవారం రోజున జనసేన తుది జాబితా విడుదల చేసింది. శాసనసభ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మూడు లోక్ సభ, 19 శాసనసభా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. 
Read Also : పవన్ స్టైల్ : పంచెకట్టు..వేపచెట్టు..మట్టి ముంతలో మజ్జిగన్నం

శాసనసభ అభ్యర్థులు :- 

నియోజకవర్గం అభ్యర్థి పేరు
నరసన్నపేట మెట్ట వైకుంఠం
విజయనగరం పాలవలస యశస్వి
గజపతి నగరం రాజీవ్ కుమార్ తలచుట్ల
నర్సీపట్నం వేగి దివాకర్
వినుకొండ చెన్నా శ్రీనివాసరావు
అద్దంకి కంచెర్ల శ్రీ కృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ) డా.గౌతమ్
కందుకూరు పులి మల్లిఖార్జునరావు
ఆత్మకూరు జి.చిన్నారెడ్డి
బనగాపల్లి సజ్జల అరవింద్ రాణి
శ్రీశైలం సజ్జల సుజల
ఆలూరు ఎస్.వెంకప్ప
పెనుకొండ పెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ
పత్తికొండ కె.ఎల్.మూర్తి
ఉరవకొండ సాకే రవికుమార్
శింగనమల ఎస్సీ సాకే మురళీ కృష్ణ
పుట్టపర్తి పత్తి చలపతి
చిత్తూరు ఎన్.దయారామ్
కుప్పం డాక్టర్ వెంకటరమణ

లోక్ సభ అభ్యర్థులు :- 

నియోజకవర్గం అభ్యర్థి పేరు
విజయవాడ ముత్తంశెట్టి సుధాకర్
నరసరావుపేట నయూబ్ కమాల్
హిందూపూర్ కరిముల్లా ఖాన్