Telugu » Weather News
తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.
తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అస్తవ్యస్తమైంది. కాజీపేట, వరంగల్, హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఈ విధ్వంసం నుంచి తేరుకోకముందే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాక్ తగిలింది.
ఏలూరు, పల్నాడు జిల్లాల్లోనూ వరుసగా రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఈ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలన్నారు.
ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సూచించారు.
తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.