క్రైమ్

ఆ దెయ్యం ఆ ఇంట్లో అడుగుపెట్టినవాళ్లను అష్టకష్టాలు పెడుతుంది. ఆ బంగ్లా మీద ఆశపడ్డవారి అంతు చూస్తుంది. నిన్న  బూత వైద్యుడి హత్య, మొన్న ఎస్సై మీద హత్యాప్రయత్నం, బార్గవ్ మీద దాడి... నిజంగానే ఆ ఇంట్లో దెయ్యం ఉందా..?? ఉంటే ఒకసారి ఆ దెయ్యానికి హాయ్ చెప్పొద్దాం... రండి..

ఎటు చూసినా పచ్చిని చేలతో హాయిగొలిపే చల్లని గాలులతో అన్నా..తమ్ముడు అన్న బంధాలతో తప్ప పేర్లతో పిలుచుకోని ప్రశాంతమైన పల్లెటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఊరుకు ఏమైంది ? ఆ జనం అనుకున్నట్లు ఆ ఊరి నాశనానికి నాంది పలికిన మంత్రగాడు నిజంగా సమ్మయ్యేనా ?

ఆ దయ్యం ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్లను అష్టకష్టాలు పెడుతోంది. ఆ బంగ్లా మీద ఆశపడ్డవారి అంతు చూస్తుంది. నిన్న భూత వైద్యుడి హత్య, మొన్న ఎస్ ఐ మీద హత్య ప్రయత్నం, భార్గవ్ మీద దాడి... నిజంగానే ఆ ఇంట్లో దయ్యం ఉందా..? ఉంటే ఆ దయ్యానికి హాయ్ చెప్పి ఒద్దాం రండీ... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

గొర్రెలు, మేకలను మనం ఆనందం కోసం బలి చేస్తుంటాము.. మనలాగే వాటివి కూడా ప్రాణమే. మనలాన వాటికి కూడా ఆత్మలుండుంటే... మనిషి పరిస్థితేంటీ.. అని ప్రశ్నిస్తాడు ఒక నాస్తికుడు. ప్రతి మనిషికి మనసు, ఆత్మ ఉంటాయి. మనిషి చనిపోయాక ఆత్మ గాలిలో కలిసిపోతుందని..

ఎన్నో... ఎన్నెన్నో వింతలు, విషేశాలు జరుగుతుంటాయి.. అటువంటి చిత్ర, విచిత్రాలు సావిత్రి జీవితంలో జరుగుతున్నాయి. ఏదిఏమైనా సావిత్రి జీవితం ముళ్లపొదల్లో రాచబాట అవుతుంది. ఆమె అయోమయస్థితిలో ఉంటుంది. కారణం ఏమైవుంటుంది.? ఎటువంటి పరిస్థితులు ఆమెను వెంటాడుతన్నాయి..? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

జీవితమొత్తంలో అన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే డిటెక్టివ్ కు ఎదురయ్యేవి అన్ని షాక్ కు గురయ్యే సంఘటనలే.. మరి డిటెక్టివ్ షాడో షాక్ తిన్న ఏమై ఉంటుంది.? లెట్స్ వాచ్.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

జీవితం మొత్తంలో అన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి... అయితే డిటెక్టివ్ కి ఎదురయ్యేవి.. అన్ని షాక్ గురయ్యే సంఘటనలే. మరి డిటెక్టివ్ షాడో షాక్ గురయ్యే సంఘటన ఏమై ఉంటుంది...? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

కొన్ని సంఘటనలు షాక్ కు గురిచేస్తాయి... మరికొన్ని ఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక సంఘటన, ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. జీవితం మొత్తం మీద అన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే డిటెక్టివ్ కు ఎదురయ్యేవి అన్ని షాక్ కు గురయ్యేవే. 

పుట్టిన ప్రతివ్యక్తి  జీవితంపై ఎన్నో ఎన్నెన్నో కలల కంటాడు. ఏదో సాధించాలని ఆడపడతాడు. ఆశలు నెరవేరేది కొందరికే. ఆశలు నెరవేర్చుకునేది చాలా కొద్దిమంది మాత్రమే. కారాణాలు ఎవైనా.. జీవితం అనేది అల్లకల్లోలంగా సాగిపోతావుంటే. ... అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని... నిలకడగా జీవితం సాగిస్తున్న వారు.

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం అన్నారు. మరి ఆ రెప్పపాటు జీవితాన్ని కాలం తన చేతిలోకి తీసుకుంటే.. తీసుకుంటే కాదు...తీసుకుంది. అందుకే అందరి రక్తం ఎరుపే అయినా.. మనుషల మధ్య తేడాలు ఎన్నో..? అవి హెచ్చు తగ్గుల గురించి కాదు.. అందచందాల గురించి కాదు... మరి దేని గురించి..?

Pages

Don't Miss