క్రైమ్

మూర్ఖత్వానికి మతం లేదు.. మానవత్వంతో పనే లేదు. బంధు ప్రీతి మూర్ఖత్వానికి అస్సలుండదు. స్వార్థమనే పిశాచి రెక్కలపై ఊరేగుతూ విధ్వంసాన్ని సృష్టించాలన్న ఒక్క తపన తప్ప.. స్వార్థంతో శాంతిని పొందలేం. మూర్ఖత్వంతో మనుషుల ప్రాణాలు కాపాడలేం. ప్రపంచంలో రోజురోజుకి పెరిగిపోతున్న నేరాలెన్నో ఘోరాలోన్నో..

కళ్యాణ మండపాలే ఆమె టార్గెట్..పెళ్లి మండపాల్లో హడావుడి చేస్తుంది..ఆప్యాయంగా పలకరిస్తుంది...ఏమార్చి దోచేస్తుంది..

పిల్లలు కలగలేదని వెళ్లగొట్టాడు..ఏడాదిగా పోలీసుల చుట్టూ ప్రదిక్షణలు..ఇంట్లో సామాగ్రితో బయటపడేసిన దుర్మార్గులు..భర్త ఇంటి ముందు ఇల్లాలి దీక్ష..ఒంటరిగానే న్యాయపోరాటం..

పుత్ర సంతానం కోసం పైశాచికం..తాళిని ఎగతాళి చేస్తున్న దుర్మార్గుడు..కొడుకు కోసం మూడు పెళ్లిళ్లు..ఆడపిల్లలు పుట్టడంతో భార్యలకు విడాకులు..భర్త కోసం దుబాయ్ లో మొదటి భార్య వేట..నాన్నను చూడాలని ఆడపిల్లల ఆరాటం..అమ్మ ఎప్పుడొస్తుందోనని ఆరాటం..

వెంకట్ ది హత్య..ఆత్మహత్య..? వెంకట్ ది సహజ మరణం కాదని డిటెక్టివ్ బృందం అనుమానిస్తోంది. అతని బాడీలో ఆర్సెనిక్ అనే విషపదార్థం ఉందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ విషపదార్థం ఇతని బాడిలో ఎలా కలిసింది ?.

మనిషి జీవితకాలం వందేళ్లు... అందులో బాల్యం 14 సంవత్సరాలు, యవ్వనం 30 సంవత్సరాలు, నడివయస్సు 45 సంవత్సరాలు.. తరువాత వృద్ధాప్యం. నేటి సమాజంలో మనిషి జీవన రేటు అంతకంతకు పడిపోయి 60కి వచ్చింది.

తమకు చేతగాని పనులు పూర్తి చేసుకోవడానికి అ ధర్మమైన పనులకు పాల్పడుతున్నారు. తమ కోర్కెలు తీర్చుకోవడానికి మంత్రాలు, తంత్రాలను చేస్తున్నారు. చేతబడి అనే మాట ఇప్పటికీ తరచుగా వినిపిస్తుంటుంది. ఈ అభ్యుదయకాలంలో కూడా చేతబడిని నమ్మేవారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది చేతబడి చేసే వారు..

నేరం ఎలా చేయాలో స్టడీ చేశాడు..పోలీసుల దర్యాప్తు తీరును గమనించాడు..ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకున్నాడు..అనుభవానికి అక్షర రూపమిచ్చాడు..

భరత్ విచారణలో బయటపడని వాస్తవాలు..నిజాలు దాస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు..ప్రమాదం జరిగిందని చెబుతున్న భరత్..అతిగా మద్యం సేవించడం వల్లేనన్నాడు..లోతుగా విచారస్తున్న కాప్స్..ఇంజనీరింగ్ విద్యార్థిని దేవిరెడ్డి డెత్ మిస్టరీ కొనసాగుతోంది.

తండ్రి ఆర్మీ ఉద్యోగి..కొడుకు కానిస్టేబుల్..కానీ చట్టానికి వ్యతిరేకంగా ఈ కుటుంబం ప్రవర్తించింది..బాల్య వివాహానికి ఆఫీసర్స్ సిద్ధ పడ్డారు.

Pages

Don't Miss