సినిమా

పూరీ జగన్నాధ్, వి.వి.వినాయక్.. ఇద్దరూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్సే.. ఒకప్పుడు వరస విజయాలు సాధించిన వారే, తమతో పని చేసిన హీరోలకి కెరీర్ బెస్ట్ ఫిలింస్ ఇచ్చినవారే.. కానీ, టైమెప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఫ్లాప్‌‌ల ప్రభావంతో స్పీడ్ తగ్గింది..

మెగాస్టార్ చిరంజీవి, తన 151వ సినిమాగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా,  సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

హైదరాబాద్ : వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ మరోసారి బాంబు పేల్చాచారు. దసరాకు ’లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రారంభిస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. తిరుపతిలో ప్రారంభిస్తానని చెప్పారు. జనవరి చివరివారంలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రపంచవ్యాప్తంగా, నిన్నటి నుండి ధియేటర్స్‌లో సందడి చేస్తోంది.. ఓవర్సీస్లో వన్ మిలియన్ మార్క్ దాటేసింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా‌హెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వనీదత్, దిల్ రాజు, పీ.వీ.పీ. కలిసి నిర్మిస్తున్న మూవీ, మహర్షి.. అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న మహర్షి షూటింగ్.. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. 

మీ టూ ఉద్యమం రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది... హాలీవుడ్ టు బాలీవుడ్, తర్వాత టాలీవుడ్ వయా కోలీవుడ్.. భాష వేరైనా బాధ మాత్రం ఒక్కటే అంటూ, రకరాల పరిస్ధితుల్లో వేధింపులకు గురైనవారు, ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా తమ బాధని వ్యక్తం చేస్తున్నారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా నిన్నటి నుండి ధియేటర్స్‌లో సందడి చేస్తోంది.. ఏపీ, తెలంగాణాల్లో అన్ని ధియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర‌తో, ఆయన తనయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్నచిత్రం.. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు... రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం, హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగుతోంది..

అల్లు శిరీష్, కృష్ణార్జున యుద్ధం ఫేమ్, రుక్సార్ థిల్లాన్ జంటగా, సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్న మూవీ.. ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ)..

ఢిల్లీ : ‘మీ టూ’ (నేనూ బాధితురాలినే) సంచలనం సృష్టిస్తోంది. ఒక ఉద్యమంలా మారతోంది. తమపై జరిగిన లైంగిక దాడులు..వేధింపులను మహిళలను ప్రస్తుతం బహిర్గతం చేస్తున్నారు. ప్రముఖులపై ఆరోపణలు చేస్తుండడంతో కలకలం రేపుతోంది.

Pages

Don't Miss