Thank You Movie: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘థ్యాంక్యూ’
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ చేసింది చిత్ర యూనిట్. ఫీల్ గుడ్ కథ ఉన్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో దర్శకుడు ఫెయిల్ కావడంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయలేకపోయింది.
Thank You Movie: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ, సినిమాలో పస లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
Thank You: థ్యాంక్యూ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ చేసింది చిత్ర యూనిట్. ఫీల్ గుడ్ కథ ఉన్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో దర్శకుడు ఫెయిల్ కావడంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయలేకపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తొలి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో చాలా మంది ఆడియెన్స్ ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను వారికోసం ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. థ్యాంక్యూ చిత్రాన్ని ఆగస్టు 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Thank You: దిల్ రాజుకు థ్యాంక్యూ చెబుతున్న ఆడియెన్స్.. ఎందుకంటే?
ఈ సినిమాలో నాగ చైతన్య సరసన అందాల భామలు రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, ఈ చిత్రాన్ని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ‘థ్యాంక్యూ’, ఓటీటీ ఆడియెన్స్‌ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.