Kalki Bujji : కల్కి ‘బుజ్జి’ మ్యూజిక్ విన్నారా?
ఇటీవల కల్కి సినిమా నుంచి బుజ్జి అనే స్పెషల్ వెహికల్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వెహికల్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని విడుదల చేశారు.
![Kalki Bujji : కల్కి ‘బుజ్జి’ మ్యూజిక్ విన్నారా? Kalki Bujji : కల్కి ‘బుజ్జి’ మ్యూజిక్ విన్నారా?](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/05/bujji.jpg)
Prabhas Kalki 2898AD Bujji Vehicle Theme Music Released