Punganur High Tension : పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం

పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.