వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది.
![వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?](https://10tv.in/wp-content/uploads/2024/08/Gold-10-1.jpg)
దేశంలో బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గింది. అలాగే, వెండి ధర కూడా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.63,490గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,260గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,640గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,410గా ఉంది
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.63,490గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,260గా ఉంది
వెండి ధరలు
- హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది
- విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.86,900గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.5,100 తగ్గి, రూ.81,900గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.81,900గా ఉంది
Also Read : జొమాటో ఇన్స్టంట్ బ్యాలెన్స్ ఫీచర్.. ఇదేంటి? కస్టమర్లకు బెనిఫిట్స్ ఏంటి?