Gold And Silver Price: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,400గా ఉంది
భారత్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.63,890గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,040గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,850గా ఉంది
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.63,890గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700గా ఉంది
వెండి ధరలు
- హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,400గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,400గా ఉంది
- విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.87,400గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.5,100తగ్గి, రూ.82,400గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.82,400గా ఉంది
Also Read: ఎస్బీఐ కొత్త చైర్మన్గా చల్లా శ్రీనివాసులు సెట్టి నియామకం!