Gold Price Today : బాబోయ్ బంగారం..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
![Gold Price Today : బాబోయ్ బంగారం..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు Gold Price Today : బాబోయ్ బంగారం..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు](https://10tv.in/wp-content/uploads/2024/08/Godl444-1.jpg)
Gold
Gold And Silver Price Today : బంగారం ధర మంగళవారం భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 1040 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదైన బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,620. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.65,800 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,770.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,650 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,620.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,620 వద్ద కొనసాగుతుంది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 88,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.88,500.
కోల్ కతా,ఢిల్లీ, ముంబయిలో కిలో వెండి ధర రూ. 4వేలు తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 83,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 4వేలు తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రేటు రూ. 83,500 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.