Telugu » Adrustam News
కరుణాకర్ రెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో బయటపెడతామన్నారు.
భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.
క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్నప్రసాదం అందిస్తోంది. (Tirumala Rush)
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది.
ఇక యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు.
స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు బెడిసికొడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠించండి.
శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది.
అనుకోని లబ్ధి చేకూరుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకండి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తల్లిదండ్రులు దేవతలతో సమానమే. కానీ, వారు చనిపోయినటువంటి సమయం అనేది కీడు, అశుభప్రదమైనది.