Radish Cultivation : ముల్లంగి సాగులో విత్తన రకాలు, మెళుకువలు
ముల్లంగి వేడిని తట్టుకోగలదు. ముల్లంగిని అన్ని రకాల నేలల్లో పండిస్తారు, అయితే తేలికైన నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇసుకతో కూడిన నేలలు, ఆమ్ల నేలల్లో కూడా ముల్లంగిని పండించవచ్చు.

Radish Cultivation : భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రైతులు ముల్లంగి పంటను సాగుచేస్తున్నారు. చాలా చోట్ల అంతరపంటగా దీనిని సాగుచేస్తున్నారు. ముల్లంగి వార్షిక, దైవార్షిక పంట. సలాడ్ లలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. విత్తిన 30 రోజుల తర్వాత స్వచ్ఛమైన తెల్లటి సన్నని మరియు లేత ముల్లంగి కాండం చేతికందుతుంది. ముల్లంగి విత్తనరకాలకు సంబంధించి పూసా హిమాని, రాపిడ్ రెడ్ వైట్ టిప్డ్ ,గ్లోబులర్ రకాలు అవి 26 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటాయి. ఉష్ణమండల రకాలైన జపనీస్ తెలుపు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మూలాలు మెరుగ్గా పెరుగుతాయి, తెల్లగా ఉంటాయి 30 నుండి 45 సెం.మీ పొడవు మొద్దుబారిన చివరతో స్వల్పంగా ఘాటుగా ఉంటాయి. పూసా దేశి రకం విషయానికి వస్తే వేర్లు జపనీస్ రకానికి చెందిన వాటి పరిమాణంలో ఉంటాయి, ఆకుపచ్చని కాండం చివరను కలిగి ఉండి ఘాటుగా ఉంటాయి, ఆగస్టు ప్రారంభంలో విత్తడానికి అనుకూలంగా ఉంటాయి. పూసా చెట్కి రకం ఇది కాండం తెల్లగా ఉంటుంది. మార్చి,ఆగస్టు వరకు విత్తడానికి అనుకూలంగా ఉంటాయి. 40 నుండి 45 రోజులలో వేర్లు కోతకు సిద్ధంగా ఉంటాయి. పూస రేష్మి రకం వేర్లు 30 నుండి 35 సెం.మీ పొడవుతో తెల్లగా కుచించుకుపోయి ఆకుపచ్చని కాండం చివర ఉంటుంది. సెప్టెంబరు నెలలో దీనిని విత్తడానికి అనుకూలం.
ముల్లంగి వేడిని తట్టుకోగలదు. ముల్లంగిని అన్ని రకాల నేలల్లో పండిస్తారు, అయితే తేలికైన నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇసుకతో కూడిన నేలలు, ఆమ్ల నేలల్లో కూడా ముల్లంగిని పండించవచ్చు. ముల్లంగిని 45 సెం.మీ దూరంలో ఉన్న గట్ల మీద విత్తుతారు మరియు 22 సెం.మీ ఎత్తులో 1.25 సెం.మీ లోతులో ఒక చిన్న గాడిని తయారు చేస్తారు. మెత్తని ఇసుక లేదా ముతక మట్టితో కలిపి చేతితో సాళ్లలో విత్తుతారు. విత్తిన వెంటనే మొదటి నీటిపారుదల, తదుపరి నీటిపారుదల వారానికి ఒకసారి ఇవ్వొచ్చు. రెండుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. మూలాలు లేతగా ఉన్నప్పుడు ముల్లంగిని కోయాలి.
ముల్లంగి మొక్కలను కొన్ని తెగుళ్ళు ఆశిస్తాయి. వీటిని నివారించడానికి తోటను పూర్తిగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. చనిపోయిన చెట్లు, కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ముల్లంగి ఆకులు లేతగా, అలాగే మూలాలలో చిన్న ఖాళీలు అలాగే పొడవైన కమ్మీలు కనిపిస్తే అవి మార్గోట్స్ బారిన పడినట్లు గుర్తించాలి. ఈ చిన్న కీటకాలు మొక్కల పక్కనున్న నేలలో గుడ్లు పెడతాయి. వాటిని తొలగించడానికి వ్యవసాయ నిపుణుల సూచనలను పాటించాలి. ముల్లంగి ఆకులు వడలిపోయి పసుపు రంగులోకి మారితే అఫిడ్ మైకోఫ్లాస్మా వైరస్ వల్ల కలిగే వ్యాధి అని గుర్తించాలి. ఇలాంటి మొక్కలను గుర్తిస్తే..ఆ మొక్కలను తొలగించాలి.
1Enforcement Directorate: మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే మంత్రి సత్యేందర్ జైన్
2Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్
3Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
4Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్‌కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
5Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
62024 Lok Sabha polls: అందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టారు: మమతా బెనర్జీ
7JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
8Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
9Kerala : డ్రగ్స్ కేసులో నిందితుడైన ప్రముఖ నటుడు ఆత్మహత్య
10మహారాష్ట్ర తర్వాత తెలంగాణేనా? బండి కామెంట్స్ వెనుక..?
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
-
Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!
-
iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Ram Charan: మళ్లీ అమృత్సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?
-
CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్
-
CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
-
Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు