Home » Andhrapradesh » మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లకు ముగిసిన గడువు…అంతగా ఆసక్తి చూపని అభ్యర్థులు
Updated On - 6:09 pm, Tue, 2 March 21
Deadline closed for re-nominations : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లకు గడువు ముగిసింది. గతంలో బెదిరింపుల కారణంగా పలు చోట్ల అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అవకాశం ఇచ్చారు.
కడప జిల్లా రాయచోటిలో 2 వార్డులు, ఎర్రగుంట్లలో 3 వార్డులు… చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక పోరులో ఆరు డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులు ఇలా మొత్తం 14 చోట్ల రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చారు.
కడప జిల్లాలో నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలు చేశారు. తిరుపతిలో ఆరు డివిజన్లకు మూడు రీ నామినేషన్లు దాఖలు చేశారు. పుంగనూరు మున్సిపాలిటీలో అభ్యర్థులు నామినేషన్ వేయలేదు.
పూజల కోసం వెళ్లి శవమైన ఏడేళ్ల బాలుడు.. జొన్నతోటలో అసలేం జరిగింది?
Nine wives : తొమ్మిది మంది భార్యలు..14 మంది పిల్లలు..తండ్రి గొంతు కోసిన కొడుకు
Aunty Murder Mystery : అత్తను చంపిన అల్లుడు- నిందితుడిని పట్టించిన లుంగీ
Kadapa IIIT : కడప ట్రిపుల్ ఐటీలో 12 మంది విద్యార్థులు సస్పెండ్
AP Corona Cases : ఏపీలో 24 గంటల్లో 3,495 కరోనా కేసులు
Break For Vaccination : విశాఖ, అనంతపురం జిల్లాల్లో టీకా ఉత్సవ్‌కు బ్రేక్