Gudiwada: క్యాసినో వివాదం.. టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు
కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో రాజకీయం ఇప్పుడు ఇరువర్గాలు కేసులు పెట్టుకునేవరకు వెళ్లింది.

Gudiwada: కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో రాజకీయం ఇప్పుడు ఇరువర్గాలు కేసులు పెట్టుకునేవరకు వెళ్లింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. .
లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. కమిటీ మెంబర్లకు పర్మిషన్ ఇస్తే వందలాది మంది లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులో A1గా కొనగళ్ళ నారాయణ, A2 గా బొండా ఉమామహేశ్వరరావు, A3గా కొల్లు రవీంద్ర, A4గా వర్ల రామయ్య, A5గా నక్కా ఆనందబాబును A6గా కాగిత కృష్ణ ప్రసాద్‌లను చేర్చారు పోలీసులు.
మరోవైపు గుడివాడలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. తమపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ కంప్లైంట్ చేశారు టీడీపీ నేతలు. వైసీపి నేత ధూకపాటి శశిభూషన్ అనుచరులతో దాడి చేసినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది.
- AP High Court : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట..కేసుపై తదుపరి చర్యలపై స్టే..
- YS Viveka Murder Case: వివేకా హత్య నిందితుల బెయిల్ పిటిషన్.. విచారణ ఎల్లుండికి వాయిదా
- High Court : బిగ్‌బాస్ లాంటి అభ్యంతరకర షోలు సమాజానికి ప్రమాదకరం
- Sbi Bank: 31పైసల రుణం చెల్లించలేదని రైతు పట్ల బ్యాంకు సిబ్బంది వింతప్రవర్తన.. హైకోర్టు ఏం చేసిందంటే..
- Bonda Uma: మహిళలకు భద్రత కల్పించాలంటూ బోండా ఉమ ధర్నా
1Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
2Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!
3Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్
4MLC AnanthaBabu In PoliceCustody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు
5Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
6Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
7Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్‌యూ పరిశోధకులు
8Bald Groom : పెళ్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వరుడు – షాకిచ్చిన వధువు
9HarishRao Kondapur Area Hospital : లంచం అడిగిన డాక్టర్.. సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్ రావు
10Cheteshwar Pujara: “ఏదైనా ఐపీఎల్ జట్టు తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడ్ని కాదు”
-
Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు
-
Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్
-
GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్
-
F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
-
WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
-
Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
-
Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
-
Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!