Gold Price : శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. సోమవారం బంగారంపై రూ. 10 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740కి చేరింది.

Gold Price : శుభవార్త.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర

Gold Price Today

Gold Price : బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. సోమవారం బంగారంపై రూ. 10 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉంది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బిలియన్ నిపుణులు చెబుతున్నారు. కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని చాలామంది పెళ్లిని నవంబర్, డిసెంబర్ నెలలకు వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం లక్షల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.. దీంతో బంగారం డిమాండ్ బాగా పెరిగింది. బంగారం ధరల పెరుగుదలకు ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది.

చదవండి : Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,240గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,990 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900గా ఉంది.

చదవండి : Gold Price : స్థిరంగా బంగారం.. భారీగా తగ్గిన వెండి ధర

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,900గా ఉంది.