Vijayawada : ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

పోలీసులు వెంటనే స్పందించి, ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Vijayawada : ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

Vijayawada

RTC bus and auto collide : విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఆటో తిరగపడగా, బస్సు అద్దాలు పగిలాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ట్రాఫిక్ కు అంతరాయం కల్గింది.

Road accidents : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పోలీసులు వెంటనే స్పందించి, ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఎలాంటి ప్రాణం నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.