Vaccine Health Workers : ఏపీలో ఆరోగ్య కార్యకర్తలకు రెండో విడత టీకా

ఏపీలోని 5 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలకు రెండో విడత వ్యాక్సిన్ వేయనున్నారు. ఆరోగ్య కార్యకర్తలకు రెండో డోస్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Vaccine Health Workers : ఏపీలో ఆరోగ్య కార్యకర్తలకు రెండో విడత టీకా

Vaccine Health Workers

Second installment vaccine : ఏపీలో ఆరోగ్య కార్యకర్తలకు రెండో విడత టీకా ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 5 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలకు రెండో విడత వ్యాక్సిన్ వేయనున్నారు. ఆరోగ్య కార్యకర్తలకు రెండో డోస్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఈ మేరకు ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు యంత్రాంగం సిద్ధమైంది. పర్యవేక్షణకు యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి యాప్ అందుబాటులోకి రానుంది.

లబ్ధిదారుల వివరాలన్నీ యాప్ లోనే పొందుపర్చాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సినేషన్ ను ఈ నెల 20 కల్ల పూర్తి చేయాలని సూచించారు.