Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాయపడినవారిని చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడినవారు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు.

road accident (7)
Three People Died : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కోడుమూరు సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర బొలెరో వాహనాన్ని ఐచర్ ఢీకొట్టింది.
దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Srikakulam : పేషెంట్ ను తీసుకరావడానికి వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకున్న ఎలుగుబంటి
మృతులు, గాయపడినవారు హోళగుంద మండలం కొత్తపేట గ్రామస్తులుగా గుర్తించారు. హోళగుంద నుంచి తెలంగాణ రాష్ట్రం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.