Sampangi : తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి

తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి మొక్కను టీటీడీ గుర్తించింది. చారిత్రక, ఆచారాల వ్యవహారాల్లో సంపంగి ప్రాముఖ్యత ఆధారంగా తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా టీటీడీ గుర్తించింది.

Sampangi : తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి

Sampangi (4)

Thirumala Kshetra tree Sampangi : తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి మొక్కను టీటీడీ గుర్తించింది. చారిత్రక, ఆచారాల వ్యవహారాలలో సంపంగి ప్రాముఖ్యత ఆధారంగా తిరుమల క్షేత్రం స్థలం వృక్షంగా సంపంగి (మాగ్నోలియా) చంపకను టీటీడీ గుర్తించింది.

ప్రతిరోజు పూజాది కాల సమయంలో శ్రీవారి అలంకరించే దివ్య పుష్పాలలో చంపక ప్రధాన పాత్ర పోషిస్తోంది. సంపంగి శాస్త్రీయ నామం మాగ్నోలియా. శ్రీవారి ఆలయంలోని నడిమి పడికావాలి, మహాద్వార గోపురం మధ్య సంపంగి ప్రకారం పేరిట 30 అడుగుల సంపంగి ప్రకారం ఏర్పాటు చేశారు.

Gajendra Singh Shekhawat : కేసీఆర్ వల్లే నూతన ట్రైబ్యునల్ ఆలస్యం : షెకావత్

తిరుమల ఆలయ పూజా కైంకర్యాలు, సంపంగి ప్రాధాన్యత చారిత్రాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని తిరుమల క్షేత్రం వృక్షంగా సంపంగికి గుర్తింపు ఇచ్చారు.