Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Skill Competitions : ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలు…ఎంపిక రిజిస్ట్రేషన్ కు చివరి తేది ఏప్రిల్ 10

ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా ఎన్‌ఎస్‌డీసీ, స్కిల్‌ ఇండియా సంస్థల సహకారంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ నైపుణ్య పోటీలను నిర్వహించనుంది.

Updated On - 4:32 pm, Wed, 7 April 21

World Class Skill Competitions Last Date For Selection Registration Is April 10

World Class Skill Competitions : చైనాలోని షాంఘై నగరంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ), స్కిల్‌ ఇండియా సంస్థల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నైపుణ్య పోటీలను నిర్వహించనుంది. ఏప్రిల్‌ మూడు, నాలుగు వారాల్లో మొత్తం 11 విభాగాల్లో ఈ పోటీలు జరపాలని నిర్ణయించింది. రోబోటిక్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్, అడిటివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్, ఇండస్ట్రీ 4.0, మెకట్రానిక్స్‌ విభాగాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు 1996 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలి.

మిగతా విభాగాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు 1999 జనవరి 1వ తర్వాత జన్మించి ఉండాలి. ఆసక్తి ఉన్నవారు ఈనెల 10లోపు www.apssdc.in లోగానీ.. http:// engineering. apssdc. in/ worldskillsap/ లోగానీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఈ పోటీలకు నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీవీ రామకోటిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైపుణ్య పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004252422లో సంప్రదించవచ్చు.

కాగా, నైపుణ్య పోటీల్లో పాల్గొనేందుకు రిజస్ట్రేషన్‌ చేసుకున్న వారందరినీ విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నంలో జరిగే జోనల్‌ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జోనల్‌ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని మే మొదటి వారంలో జరిగే రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలకు ఎంపిక చేస్తారు. ఇక మెకట్రానిక్స్‌ జ్యువెలరీ, ఐటీ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రొటోటైప్‌ మోడలింగ్, ప్లాస్టిక్‌ డై ఇంజనీరింగ్‌ పోటీలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు నేరుగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించే ప్రపంచస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకంతోపాటు మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rahul Gandhi
Latest8 seconds ago

రాహుల్ గాంధీకి కరోనా

Corona Positive
Andhrapradesh7 mins ago

Corona Positive : అమానుషం – పాజిటివ్ వచ్చిన ఫ్లాట్ కు తాళం వేసిన ఎదురింటి వ్యక్తి

Kejriwal
Latest9 mins ago

కేజ్రీవాల్ భార్యకు కరోనా..సెల్ఫ్ ఐసొలేషన్ లో ఢిల్లీ సీఎం

100 Corona Positive Cases Reported In Gollapally Village
Latest21 mins ago

100 positive cases in village : ఊరికి లాక్ డౌన్..ఒకేరోజు 100మందికి కరోనా..మూడు మరణాలు

Ap Cm Jagan Wishes Chandrababu
Andhrapradesh31 mins ago

CM Jagan : చంద్రబాబుకి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం జగన్.. నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ట్వీట్

Rangasthalam
Latest49 mins ago

Rangasthalam : చిట్టిబాబు చెన్నై వెళ్తున్నాడు.. తమిళనాట థియేటర్లలో ‘రంగస్థలం’..

Ysr Sunna Vaddi
Andhrapradesh53 mins ago

YSR Sunna Vaddi : రైతుల ఖాతాల్లోకి రూ.128కోట్లు.. సున్నా వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్

Husband Commmits Suicide Atttempt
Andhrapradesh1 hour ago

Husband commmits suicide : భార్య, అత్తింటి వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Johnson And Johnson Vaccine
Latest1 hour ago

J&J Vaccine: సింగిల్ షాట్ వ్యాక్సిన్ ఫేజ్ 3ట్రయల్స్ పర్మిషన్‌ అడుగుతున్న జాన్సన్ అండ్ జాన్సన్

Corona Deaths
Andhrapradesh1 hour ago

Corona Deaths : కరోనాతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Sbi Alert For Customers
Latest1 hour ago

SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. వెంటనే డిలీట్ చేయండి

Eco Friendly Mask
Latest1 hour ago

Eco friendly mask : వాడి పారేసిన మాస్కుల్లోంచి మొక్కలు

Night Curfew Tollywood
Latest1 hour ago

Night Curfew Tollywood : టాలీవుడ్‌పై నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. రోజుకు రెండు షోలు మాత్రమే

Covid Patient
Latest2 hours ago

Covid Patient : ఇన్స్యూరెన్స్‌ డబ్బుల కోసం.. కోవిడ్ పేషెంట్ ను స్టోర్ రూమ్ లో నిర్బంధించిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం

Oppo A54
Latest2 hours ago

Oppo A54 : ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

Pooja Hegde
Latest1 day ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest1 week ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 week ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 week ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Rajnath Singh Seeks Armed Forces Aid
Exclusive3 hours ago

కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ

Telangana Imposes
Exclusive3 hours ago

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

First 'oxygen Express'
Exclusive6 hours ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

India To Import 50,000
Exclusive3 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive3 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive3 days ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos3 days ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos3 days ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos4 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos4 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive5 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive5 days ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos6 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive6 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive6 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|