Home » Author »Anil Aaleti
సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామను అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణవార్త గురించి తెలుసుకుని యావత్ సినీ రంగం విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో ఆయనకు నివాళులర్పించారు.
తెలుగు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కు గురికావడంతో నిన్న ఆయన్ను కాంటినెంటల్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. కాగా, నేడు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారనే వార్తను హాస్పిటల్ వర్గాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశాయ�
‘సీతారామం’లో సీత పాత్రలో ప్రేక్షకులను కట్టపడేసిన అందాల భామ మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం వేచి చూస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అదరహో అనిపించే అందాల విందుతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.
తెలుగులో ‘జాతిరత్నాలు’ సినిమాతో కామెడీ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అనుదీప్. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తరువాత అనుదీప్ తమిళ యంగ్ హీరో శివక�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేయగా, తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రెండో షెడ్యూల్
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోండగా, ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌ను తెచ్చుకుంది. సమంత ఈ సినిమాను తన భుజాలపై మోసిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమా ఫస్ట
కృష్ణగారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నాం. ఉదయం నుంచి 8 మంది డాక్టర్లు కృష్ణగారికి చికిత్సను అందిస్తున్నారు. లివర్, కిడ్నీ, లంగ్స్పై ప్రభావం పడింది. మరో 24 గంటలు అబ్జర్వేషన్లోనే ఉండాలి.
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైజాగ్ లో సందడి చేశారు. ఆయన ఎవరికీ చెప్పకుండా, వైజాగ్ బీచ్ లో వాకింగ్ చేయడంతో స్థానికులు ఆయన్ను గుర్తించి, అక్కడికి వెళ్లి ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇక అక్కడే ఉన్న కొందరు జాలర్లతో మాట్లాడిన పవ�
అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది. అయినా కూడా అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె చేసే ఫోటోషూట్లకు అభిమానులు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందిస్తుంటారు. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇటీవల షారుఖ్ కొడుకు డ్రగ్స్ వివాదంలో ఇరుక్కోవడంతో తీవ్ర విమర్శల పాలైన షారుఖ్, ఇప్పుడిప్పుడే ఆ వివాదం నుండి బయటపడుతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెడుత�
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. నరేశ్ నటించిన ‘నాంది’ సినిమా దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సినిమా కంటెంట్, అందులో ఆయన నటించిన తీరు ప్రే
సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనతార ఇటీవల సరోగసి వివాదంలో చిక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు మద్దతుగా కొందరు నిలిస్తే, ఇదేం విడ్డూరం అంటూ మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మళ్లీ తన ఫోకస్ సినిమాలపై పెట్టిందట నయన్.
టాలీవుడ్లో వరుసగా విలక్షణమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంలో హీరోయిన్గా నటించినా, అక్కడ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో కోలీవుడ్ ఆమె పర్ఫార్మెన్స్లకు ఫిదా అయ్యింది. త
కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రిషబ్ స్వయంగా డైరెక్ట్ చేయగా, తుళునాడులోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన సంప్రదాయాలను ఈ సినిమాలో కళ�
హాట్ యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై తనదైన అందాలతో ఏ రేంజ్లో రెచ్చిపోతుందో మనం చూశాం. ఇక ఈ బ్యూటీ ట్రెడీషినల్ వేర్‌తో పాటు మోడ్రన్ డ్రెస్సులతోనూ అభిమానులకు అందాల విందును అందిస్తోంది. తాజాగా శ్రీముఖి చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతుండగా, ఆ�
బాలీవుడ్లో బ్లాక్ బ్యూటీగా పేరుతెచ్చుకుని, తన అందచందాలతో యావత్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ బిపాషా బసు. అందాల ఆరబోత మొదలుకొని, ఘాటైన లిప్ లాక్‌ల వరకు ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్లిన ఈ బ్యూటీ, తన కెరీర్‌ను సక్సెస్ఫుల్గ�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో చిర�
హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాలో అమ్మడు పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. కాగా, తాజాగా ఓ బుల్లిగౌనులో పాయల్ అందాలను చూసి ఆమె అభిమ
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల బుల్లితెరపై షోలను తగ్గిస్తూ, సినిమాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తోంది. అమ్మడు తాజాగా ‘మాయ పేటికా’ మూవీ అన్బాక్సింగ్ ఈవెంట్లో హాట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.