Home » Author »bheemraj
అయితే అటవీ క్షయం, వేట కారణంగా ప్రస్తుతం ఆ ఏరియాలో వీటి సంఖ్య 5 వేల కన్నా దిగువకు పడిపోయింది. దీంతో మకాక్ జాతి కోతుల సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.
విశాఖ కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖలో రైలు దిగాల్సిన ప్రయాణికులు 342 మంది ఉన్నట్లుగా గుర్తించారు.
బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించింది.
ఈ క్రమంలో శైలేష్ కారును వెనకనుండి మరో కారు వేగంగా వచ్చి పెట్రోల్ ట్యాంక్ ను గుద్దటంతో కారు పెట్రోల్ ట్యాంక్ పేలింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.
బస్సు కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దాచేపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.
వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో శనివారం ప్రమాదానికి గురైంది.
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన తహసీల్దార్లు, సెక్షన్ ఆఫీసర్లు సంతోషం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
(ఆదివారం) నుంచి హాల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను ఆఫ్ లైన్ లో, ఓఆర్ఆర్ పద్ధతిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏను బలపరిచే పనిలో ఆ పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. పాత మిత్రులను బీజేపీ మరోసారి దగ్గరకు చేర్చుకుంటోంది.
జగన్ ది రాక్షస మనస్తత్వం... ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు... కానీ, జగన్ మాత్రం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడని తెలిపారు.
పార్టీలోకి వస్తే రెండు జిల్లాల్లో గెలిపించే బాధ్యత తనదని చెప్పానని, ఆయన ఆలోచిస్తానని చెప్పాడని తెలిపారు.
ఆ గ్రహంపై నీటి ఆవరి ఉనికిని గుర్తించారు. డబ్ల్యూఎస్ఏపీ-18బీ గ్రహాన్ని పరిశోధకులు 2009లో గుర్తించారు.
నిబంధనలు అతిక్రమించినందుకే చర్యలు తీసుకున్నట్లు సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తన మేనల్లుళ్లు, కోడళ్ల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.
పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు. పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.
తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉందని తెలిపారు. తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.
దీంతో బైక్ పై వెళ్తోన్న దంపతులు సహా రేండేళ్ల చిన్నారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు.
చంద్రబాబు మీదికి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. తమను జైల్లో పెట్టి ఎన్ కౌంటర్ చేసినా ఆగేది లేదని తేల్చి చెప్పారు.
మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని అన్నారు. మళ్ళీ గడీల పాలన కొసాగుతోందన్నారు.
పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు రమేష్ మలక్ పేటలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ఒక్కో సహాయకుడిని నియమించారు.