Home » Author »Lakshmi 10tv
ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్యోదంతం సంచలనం కలిగించింది. నిందితుడు సాహిల్ పోలీసుల విచారణలో షాక్‌కి గురి చేసే అంశాలను బయటపెట్టాడు. పైగా అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడలేదని పోలీసులు చెబుతున్నారు.
బెంగళూరు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటే అంతే సంగతులు.. ఆరోజు ప్లాన్ చేసుకున్న అన్ని పనులు అయినట్లే. ట్రాఫిక్‌లో ఇరుక్కుని బస్సులోనే లంచ్ పూర్తి చేసుకుంటున్న ఓ డ్రైవర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. అందుకోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. నడిరోడ్డుపై స్నానం చేయడం ఇప్పుడో ట్రెండ్‌లా ఉంది. . చెన్నైలో ఓ యువకుడు ఇదే పని చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు.
ఆత్మహత్య చేసుకున్న స్నేహితునిపై కూర్చుని అఘోరా పూజలు చేశాడు. అలా చేస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందట. చెన్నైలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
విలన్ అనే పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోతారు. టాలీవుడ్లో చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఇక బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో వందల సినిమాల్లో నటించారు. అయితే 30 ఏళ్లుగా హీరోలతో తన్నులు తిని తిని విసుగు చెందిపోయాను అంటున్నారు ఓ విలన్. తన �
శునకాలు చాలా తెలివైనవి. మనం ఏది నేర్పితే అది నేర్చుకుంటాయి. తాజాగా ఓ శునకం డిప్లొమా డిగ్రీ అందుకుంది. తన యజమానితో పాటు క్రమం తప్పకుండా తరగతులకు హాజరైన ఈ శునకానికి ఓ యూనివర్సిటీ వారు డిగ్రీ పట్టా ఇచ్చారు. ఎక్కడో చదవండి.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. మహిళల్ని అట్రాక్ట్ చేసేందుకు ఫ్రీ ఆఫర్ల పేరుతో మోసం చేస్తున్నారు. వాళ్ల ఆఫర్లకు ఆకర్షితులై తమ ఖాతాల్లో వేల రూపాయలు పోగొట్టుకుని జనం గగ్గోలు పెడుతున్నారు. 'ఫ్రీ థాలీ' ఆఫర్ పేరుతో ఓ మహిళ రూ.90,000 పో�
కరోనా భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్ తమ దేశంలో రాకుండా ఉత్తరకొరియాలో కిమ్ ప్రభుత్వం వేల కిలోమీటర్ల మేర గోడ కడుతోంది. 2020 నుంచి కడుతున్న ఈ గోడకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు బయటకు వచ్చాయి.
చాలామందికి డెస్టినేషన్ వెడ్డింగ్ పట్ల ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా గోవా బీచ్‌లో పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఇష్టపడతారు. అక్కడ పెళ్లి చేసుకోవాలంటే గోవా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతితోపాటు రుసుము చెల్లించాలి. ఇప్పుడు ఆ రుసుము రెండ�
ఆడపిల్ల పుట్టిందని ఓ కుటుంబం సంబరాలు చేసుకుంది. ఆ చిన్నారి తండ్రి ఎప్పటికీ గుర్తుండిపోయేలా కూతురిని ఏనుగు అంబారీపై ఊరేగించాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరి మనసు దోచుకుంది.
ఏది తింటే హాని చేస్తుందో అది తినడానికి జనం ఎగబడతారు. అలాంటివారిని అట్రాక్ట్ చేయాలని రెస్టారెంట్ ఓనర్లు ఆలోచన చేస్తుంటారు. అమెరికాలోని 'హార్ట్ ఎటాక్' రెస్టారెంట్ ఆ కోవలోకే వస్తుంది. జంక్ ఫుడ్ అంటే పడి చచ్చేవారికి వింత థీమ్‌తో వంటకాలు వడ్డిస్
కూతురు కష్టపడుతుంటే చూసి బాధ పడ్డారో ఏమో? చైనాలో పేరెంట్స్ కూతుర్ని తమ దగ్గర ఉద్యోగంలో పెట్టుకున్నారు. అదీ ఫుల్ టైం డాటర్‌గా.. అదేంటి విచిత్రంగా ఉందని అనుకుంటున్నారా? అందుకోసం జీతం కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఉద్యోగంలో ఆమె బాధ్యతలు ఏంటో చదవండి.
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తమ అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు.
హెల్మెట్ ధరించడం కంపల్సరీ అయినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. తలపై బరువుగా ఉందని.. ఎండలో చమటలకు తట్టుకోలేక మరికొందరు అవాయిడ్ చేస్తుంటారు. చలాను కట్టడానికి కూడా కొందరు వెనుకాడరు. అయితే ఇప్పుడు తలపై చల్ల.. చల్లగా కూల్ కూల్ ఏసీ హెల్మెట్లు వచ్�
అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన ఎరిక్ గార్సెట్టి అధికారిక పర్యటనలో భాగంగా తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు. చార్మినార్‌తో పాటు పలు ప్రాంతాలను సందర్శించిన ఆయనకు చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ నచ్చిందట. ఈ విషయాన్నిట్విట్టర్ లో షేర్ చేసుక
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంలో రూ.75 నాణేన్ని కేంద్రం విడుదల చేస్తోంది. అయితే ఈ నాణెం ప్రత్యేకత ఏంటి? ఎలా తయారు చేస్తారు? దీనిని పొందాలంటే ఎలా అనే అనుమానాలు అందరిలోనూ ఉంటాయి. కేవలం సేకరణకు మాత్రమే ఉపయోగపడే ఈ నాణెం ఎక్కడ అందుబాటులో �
రేడియో జాకీలు ఎన్నో ఎమోషన్స్ మనసులో పెట్టుకుని షోలు హోస్ట్ చేస్తుంటారు. రీసెంట్గా ఓ రేడియో జాకీకి ఓ పెద్దాయనకి జరిగిన సంభాషణలో రేడియో జాకీ భావోద్వేగానికి లోనైంది. పెద్దాయన చెప్పిన విషయం విని కన్నీరు పెట్టుకుంది.
మహారాష్ట్రలో మంచినీటి కష్టాలు మామూలుగా లేవు. నాసిక్‌లో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ 70 అడుగుల లోతైన బావిలోకి దిగుతున్నారు. మురికినీటిని తెచ్చుకుని కుండల్లో జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ, లిటరసీ హౌస్ మహిళలకోసం పలు వృత్తి విద్యా కోర్సులకు ఆహ్వానం పలుకుతోంది. బ్యూటిషియన్, ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగ్‌ల తయారీతో పాటు మగ్గం వర్క్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి పలు కోర్సులకు �
భర్త మిలియనీర్. అతని సంపాదన అంతా ఎలా ఖర్చుపెట్టాలా? అనుకుందేమో ఒకరోజు షాపింగ్ చేయమంటే అతని భార్య రూ.70 లక్షలు ఖర్చుపెట్టేస్తుందట. దుబాయ్‌లో ఉంటున్న ఈ జంట విలాసవంతమైన జీవితం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.