Home » Author »Lakshmi 10tv
తనకు ఎవరూ లేరట. అందుకే దొంగతనం చేసి జైలుకి వెళ్లాలి అనుకున్నాడు ఓ వ్యక్తి. అందుకోసం బ్యాంకు దోపిడికి టార్గెట్ చేశాడు. బ్యాంకులో బెదిరింపులకు దిగిన అతను ఒక్క హగ్‌తో తన దోపిడిని విరమించుకున్నాడు. వింత స్టోరి చదవండి.
కొంతమంది అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కబోయింది ఓ మహిళ. వెంటనే అప్రమత్తమైన RPF కానిస్టేబుల్ వెంటనే ఆమె ప్రాణాలు కాపాడారు. లేదంటే ఆమెకు పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ విషయాన్ని RPF ట్విట్టర్ లో షేర్ చేయడమే కాకుండా ప్రయాణ
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తాజాగా మార్కెట్లోకి వచ్చిన చిన్నపిల్లల స్విమ్ సూట్‌పై ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు. చిన్నపిల్లల భద్రత, శ్రేయస్సు గురించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవ
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువత చెవికెక్కడం లేదు. తమిళనాడులో ఓ డాగ్, అతని యజమాని వీడియో చూస్తే అయినా కాస్త ఆలోచిస్తారనిపిస్తోంది.
మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ పరిపాలన..ఆయన వాడిన ఆయుధాలు అన్నీ అసాధారణ చరిత్రే. రీసెంట్గా ఆయన వాడిన కత్తి లండన్‌లో జరిగిన వేలంలో £14 మిలియన్ పౌండ్లకు అమ్ముడు పోయింది. బోన్ హోమ్స్ చేసిన ప్రకటనలో అందరి అంచనాలను మించి రూ. 20 కోట్ల రూపాయలకు అమ్ముడు�
బాగా వర్షంలో రోడ్డు మీద నీరు చిమ్ముతు కారు మన పక్కనుంచి వెళ్తే మనం గయ్ అని అరుస్తాం. కానీ కొందరు రోడ్డుపై నిలబడి వచ్చే పోయే కార్లను తమపై నీరు చల్లమంటూ అడుగుతున్నారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడం.. నెగెటివ్ గా
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు ఇండియాకు చెందిన మహానందియా.. యూరప్‌కు చెందిన షార్లెట్ వాన్ షెడ్విన్లు. విమానం ఎక్కడానికి డబ్బులు లేక సైకిల్‌పై యూరప్‌కు చేరుకున్న మహానందియా తన ప్రేమను చాటుకున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథ చదవండి.
రికార్డుకి కాదేది అనర్హం .. ప్రపంచంలోనే అతి పెద్ద టీ-షర్టును రూపొందించింది రొమేనియా. ఆ షర్టుని కుట్టడానికి నెల రోజుల సమయం పడితే.. దానిని స్టేడియంలో పరచడానికి 120 మంది పనిచేశారట.
ఓ లైబ్రరీలో అద్దెకు ఇచ్చిన పుస్తకం 96 సంవత్సరాల తర్వాత తిరిగి రిటర్న్ వచ్చింది. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆ లైబ్రరీ ఇంకా కొనసాగుతూ ఉంటం విశేషం. ఇక పుస్తకం రూపురేఖలు మారిపోయినా అద్భుతమైన పుస్తకం అంటున్నారు అక్కడి సిబ్బంది.
వ్యాపారస్తులు అన్నాక ఎప్పటికప్పుడు సరికొత్త ఐడియాలతో ముందుకు పోవాలి. పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలగాలి. రూ.2000 రూపాయలు ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు ఢిల్లీలోని ఓ మీట్ షాప్ ఓనర్‌కి వచ్చిన ఐడియ�
పెళ్లిళ్ల సమయంలో వైరల్ అవ్వడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు చేసే హంగామా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రీసెంట్గా ఓ పెళ్లికూతురు పెళ్లిబట్టల్లో అందంగా ముస్తాబై కారు పైన కూర్చుని రీల్ చేసింది. భారీ జరిమానా చెల్లించి
ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ ఓ ప్లాట్ ఫామ్‌ను కట్టేశారు. దాని అంచుల మీద నడిచారు. నిజంగా ఇలాగే అనిపించేలా వారు గీసిన ఆర్ట్ వర్క్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. వారి క్రియేటివిటీని జనం మెచ్చుకుంటున్నారు.
అది ఆషామాషీ డాగ్ కాదు.. యాడ్స్‌తో కోట్లు కొల్లగొడుతోంది. ఇక దానిని సంరక్షించడానికి యజమానులు ఉద్యోగాలు సైతం మానేశారు. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది ఆ డాగ్.
ముంబయి పోలీసులు చేసే ప్రతి పనిలో ఉత్తమంగా ఉంటారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ముంబయి పోలీస్ బ్యాండ్ వాయించిన అద్భుతమైన బాలీవుడ్ సాంగ్ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
అక్కడ బయటకు వెళ్లే పరిస్థితి కాదు.. ఇంటి డోర్ కూడా మూయలేని పరిస్థితి.. భయంకరమైన మంచుతో కూడిన గాలుల్లో రోజు పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే చలికి వణుకు కాదు.. భయంతో వణుకు పుడుతుంది.
రాజస్థాన్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టుమని పదేళ్లు లేని పసిమొగ్గని కుటుంబ సభ్యులు డబ్బులకి కక్కుర్తి పడి ఓ మధ్య వయస్కుడికి అమ్మేశారు. అతను ఆమెను పెళ్లి చేసుకోవడం సంచలనం రేపుతోంది.
కోయంబత్తూరుకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి పెళ్లి శుభలేఖ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మూడు మతాలకు చెందిన పెద్దల పేర్లను కూడా శుభలేఖలో ముద్రించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే?
బార్బీ డాల్ లాగ కనిపించడానికి ఓ యువతి లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది. వరుసగా సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. అందం ఇనుమడింపచేసుకునేందుకు ఎన్ని చికిత్సలకైనా సిద్ధమంటోంది.
పెరిగే వయసుని ఎలా ఆపడం.. డబ్బులుంటే ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి. కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి 45 ఏళ్ల తన వయసును 18 లాగ కనిపించడానికి వైద్యులకు కోట్లు గుమ్మరిస్తున్నాడు.
విడిపోయిన కొన్ని బంధాలు విచిత్రంగా కలుస్తుంటాయి. నైజీరియాలో ఉన్న తండ్రికి రెండేళ్లుగా ఆచూకీ తెలియకుండా పోయిన కూతురి అడ్రస్ తెలిసింది. తెలంగాణ నుంచి ఆఫ్రికా వరకు వెళ్లిన వాట్సాప్ మెసేజ్ వారిద్దరిని మళ్లీ ఒక్కటి చేసింది.