Home » Author »Lakshmi 10tv
US ప్రభుత్వం 6 లైట్ హౌస్‌లను ఉచితంగా అందజేస్తోందట .. పెరిగిన టెక్నాలజీతో అవి వాడుకలో లేకపోవడం.. చారిత్రక భవనాలను పరిరక్షించడంలో భాగంగా ఈ పని చేస్తోందట. ఎవరికైనా లైట్ హౌస్ కలలు ఉంటే ఆలస్యం చేయద్దు.
కొందరు కొన్ని వస్తువులను క్రియేటివ్‌గా ఎలా వాడాలని ఆలోచిస్తారు. ఓ వ్యక్తికి వాటర్ డ్రమ్ముతో కూలర్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. వెంటనే అమలు పరిచాడు. డ్రమ్ము కూలర్ అదరహో అంటున్నారు నెటిజన్లు.
ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి. కొన్ని వణుకు పుట్టిస్తాయి. ఓ టూరిస్టు బస్సు దట్టమైన అడవిలో ప్రయాణిస్తుంటే కొన్ని పులులు వెంబడించడం మొదలుపెట్టాయి. వీడియో చూస్తున్న కొద్దిసేపు భయం కలిగించింది.
ఎవరెస్టు అధిరోహించాలంటే ధైర్య, సాహసాలు కావాలి. అలా ఎక్కేవారిలో కొందరు అనుకోకుండా అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. ఓ మలేషియా క్లైంబర్ డెత్ జోన్లో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చూసిన నేపాలీ వ్యక్తి ఎంతో సాహసం చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అందరి మన్�
బ్రెజిలియన్ డాక్టర్ చిన్నారికి ఇచ్చే ట్రీట్మెంట్ విషయంలో వింతగా ప్రవర్తించాడు. గొంతునొప్పితో వచ్చిన చిన్నారికి ఐస్‌క్రీం, వీడియో గేమ్ ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఇతని ప్రిస్క్రిప్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్లు 50 వ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో వారి కుమార్తె శ్వేతా బచ్చన్ తల్లిదండ్రుల ఫోటోతో పాటు తాను షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆ గ్రామంలో 11 ఏళ్లుగా 144 సెక్షన్ నడుస్తోందట. 2012 లో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చివరికి అధికారులు జరిపిన చర్చలతో గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ఇ
తాము ఇష్టపడే సెలబ్రిటీల కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. ధోనీని ఎంతగానో ఆరాధించే ఓ అభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నైనా మర్చిపోతారేమో కానీ చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఎవరూ మర్చిపోరు. కానీ 5G యుగంలోనూ భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ ఫోన్‌కి దూరంగా ఉండటం గొప్ప విషయం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కొద్ది సమయంలో మాత్రం తనపై ఎవరైనా �
చీర కట్టుతో సంప్రదాయ నృత్యం చేయడం సులువే.. బ్రేక్ డ్యాన్స్ అదీ హైహీల్స్ వేసుకుని అంటే చాలా కష్టం. బ్యాలెన్స్ చేసుకోలేకపోతే కింద పడటం ఖాయం. కానీ ఓ మహిళ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేసి అందరిని అబ్బురపరిచింది.
చైనాలో ఓ వ్యక్తి ఎక్కువ సమయం రెస్ట్ రూంలో గడపడంతో ఉద్యోగం కోల్పోయాడు. అదేదో పని నుంచి తప్పించుకునేందుకు అనుకునేరు. కానే కాదు.. కారణం ఏంటో చదవండి.
మనవల్ల చిన్న మిస్టేక్ జరిగితే సారీ చెబుతాం. ఓ డెలివరీ బోయ్ ఓ ఇంట్లో అనుకోకుండా పూల కుండీ పగలగొట్టాడు. తన మిస్టేక్ సరిచేసుకోవడం కోసం అతనేం చేశాడు?
స్నేక్ క్యాచర్‌గా నరేశ్ చాలా ఫేమస్. 27 సంవత్సరాలుగా పాములు పట్టుకోవడమే పనిగా 40 వేల పాముల్ని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టి ఉంటాడు. దురదృష్టవశాత్తూ పట్టుకున్న పాము అతని ప్రాణాలు బలిగొంది.
చీమల్ని చూస్తే ఐకమత్యంగా ఉండటం ఎలానో తెలుస్తుంది. అలాగే కష్టపడటం కూడా.. అవి గుంపులు గుంపులుగా కలిసి అద్భుతమైన నిర్మాణాలు కట్టేస్తాయి. రీసెంట్గా శాస్త్రవేత్తలు చీమల కొండ కింద మెగా-సిటీని కనిపెట్టారు.
పెళ్లి కాబోయే జంటలు ప్రీ-వెడ్డింగ్ షూట్‌తో మోత మోగిస్తున్నారు. కొన్ని షూట్స్ రికార్డులు కూడా సాధించాయి. కొన్ని విమర్శల పాలయ్యాయి. రీసెంట్గా పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేసుకున్న జంట వీడియో వైరల్ అవుతోంది.
పెళ్లి చేసుకున్న కొత్త జంట సంతోషంలో ఉంటారు. కొత్తగా మొదలుపెట్టబోతున్న జీవితం గురించి కలలు కంటారు. కానీ ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు పెళ్లిరోజే పెటాకులు అవుతున్నాయి. వేదికపైనే కొట్టుకున్న ఓ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
కుటుంబం కోసం తల్లి పడ్డ కష్టాన్ని చూసాడు. ఆమ ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు. అందరి మన్ననలు పొందాడు. ట్విట్టర్ యూజర్ ఆయుష్ గోయల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు ఓ పెట్రోలు బంకుకు వచ్చాడు. పెట్రోలు కొట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో అసలు విషయం తెలిసింది. అతడిని ఇంటికి చేర్చడానికి బంకు సిబ్బంది చేసిన ప్రయత్నం అభినందనీయం.
మేకప్ వేసుకుంటే తల్లిని కొడుకు గుర్తుపట్టలేకపోవడం ఏంటి? అవును ఓ చిన్నారి మేకప్ వేసుకున్న తల్లిని గుర్తుపట్టక ఏడుస్తాడు. తన తల్లిని తెచ్చి ఇమ్మని అడుగుతాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో నవ్వు తెప్పిస్తోంది.
CISF మరియు DMRC లో పనిచేసిన 3 స్నిఫర్ డాగ్లకు ఘనంగా సత్కారం జరిగింది. 8 సంవత్సరాలకు పైగా నిస్వార్ధంగా సేవలు అందించిన ఈ శునకాలను అధికారులు ఘనంగా సత్కరించారు.