Home » Author »Lakshmi 10tv
నిరుద్యోగుల కోసం యూఎస్‌లో ఓ లాండ్రీ షాప్ మంచి ఆలోచన చేసింది. అందుకోసం ఓ సర్వీస్ మొదలుపెట్టింది. జనం ఇప్పుడు ఆ లాండ్రీ స్టోర్‌ని మెచ్చుకుంటున్నారు.
ఈ మధ్య జనాల ఆసక్తికి తగ్గట్లే రెస్టారెంట్లు రకరకాల ఫుడ్లు తయారు చేస్తున్నాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా 'బాంబ్ పిజ్జా' అట కొత్త వంటకం చూసి జనం భయపడి పారిపోతున్నారు.
కొంతమంది పిల్లల టాలెంట్ చూస్తే వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అంటాం. ఓ చిన్నారుల గ్రూప్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్ల స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ప్రాంక్‌లు కొన్ని సరదాగా ఉంటాయి. కొన్నిశృతి మించితే ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత తన్నులాడుకునే వరకూ పరిస్థితి వస్తుంది. ఓ పెళ్లివేడుకలో పెళ్లికొడుకు బావమరిది చేసిన ప్రాంక్ రివర్సై తన్నులు తిన్నాడు.
బడికి వెళ్లాల్సిన పిల్లలు కనీస సౌకర్యాలు లేని స్కూల్లో నానా ఇబ్బందులు పడుతుంటే అధికారుల కంటికి కనిపించలేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. ఇక ఓ చిన్నారి ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లింది.
ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ కొందరే దానికి పదును పెట్టుకుని పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. పోలీస్ వృత్తిలో ఉంటే ఏమి ఓవైపు తన వృత్తికి న్యాయం చేస్తూనే మరోవైపు తన టాలెంట్‌తో దూసుకుపోతున్నారు ఓ పోలీస్.
ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడానికి పోలీసుల రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. అయినా కొందరి చెవికెక్కితేగా? .. రోడ్డుకి అడ్డంగా కారు నిలిపిన వ్యక్తికి ఓ పోలీసాయన ఎలా బుద్ధి చెప్పాడో చదవండి.
ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్ధులతో చీపురు పట్టించారు. స్కూల్ మొత్తం తుడిపించారు. చదువు చెప్పాల్సిన గురువులు ఇలాంటి పనులు చెప్పడమేంటని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో రకరకాల ఫుడ్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కొత్త వంటలు కనిపెట్టేవారు కొందరు.. పాతవాటికి మరింత క్రియేటివిటీ జోడించేవారు ఇంకొందరు. సూరత్ కి చెందిన ఓ కాలేజీ అమ్మాయి 'షాట్ మోమోస్'కి భలే క్రేజ్ వచ్చింది.
పెయిడ్ లీవ్ లక్కీ డ్రా .. ఎప్పుడైనా విన్నారా? 365 రోజుల వేతనంతో కూడిన సెలవు.. ఓ ఉద్యోగి గెలుచుకున్నాడు. కంపెనీ తీసిన లక్కీ డ్రాలో గెలిచి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇంతకీ అదెక్కడా అంటే..
ఏ వ్యాపారం అయినా కొత్తగా ప్రమోట్ చేసుకోకపోతే ఎక్కువ కాలం నిలబడదు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా పేరెంట్స్ పిల్లల్ని తమ స్కూళ్లలో జాయిన్ చేసేందుకు కాస్త క్రియేటివ్ గా ఆలోచించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కేరళలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్�
ఓ ఫార్మసీ ఎంప్లాయ్ టైపింగ్ స్పీడ్ చూస్తే కీ బోర్డు మీద అతని వేళ్లు పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది. మెరుపు వేగంతో అతను చేసే టైపింగ్ చూసి జన ఔరా అంటున్నారు. అతని టైపింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారు. పెళ్లి సమయాల్లో అయితే రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుంటారు. ఓ పెళ్లికూతురు తన పెళ్లికి పెట్టించుకున్న మెహందీ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
96 ఏళ్ల వయసు అనేది జస్ట్ నంబర్.. మనసు సంతోషంగా ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలే కానీ సంతోషంగా స్టెప్పులు ఎందుకు వేయలేరు.. 96 ఏళ్ల వయసులో కూడా మనవడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న ఓ పెద్దాయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Mud Puddling : నేచర్‌లో కొన్ని అందాలు చూస్తుంటే మనసు మైమరచిపోతుంది. అందమైన సీతాకోక చిలుకల గుంపు ఒక చోట చేరితే కన్నుల విందు అనిపిస్తుంది. బురద నుంచి సాల్ట్ సేకరిస్తూ కెమెరాకు చిక్కిన సీతాకోక చిలుకల అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు పెట్టింది.
పెళ్లికి ముందు..పెళ్లి సమయంలో ఫోటో షూట్ లు మాత్రమే కాదండోయ్.. విడాకులు తీసుకున్న తరువాత కూడా ఫోటో షూట్లు పెట్టుకునే సంప్రదాయం వచ్చేసింది. ఎంత సంతోషంగా ఒక్కటవుతారో.. అంతే ఆనందంగా విడిపోవాలన్నట్లు ఓ అమ్మాయి కొత్త ట్రెండ్ కి తెర దింపింది.
గ్రాండ్ పేరెంట్స్‌తో పిల్లల అనుబంధం అద్భుతంగా ఉంటుంది. చిన్నతనంలో వారు చెప్పే కథలు.. వారితో ఆడే ఆటలు ప్రతి ఒక్కరికి అందమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఓ తాతగారు.. తన మనవరాలి కోసం చేసిన ఓ పని హార్ట్‌ని టచ్ చేసింది.
ఓ రచయిత ప్రయాణం ఎంతో కష్టమైనది.. పుస్తకం రాసిన దగ్గర్నుంచి అది అమ్మడం వరకూ సాగే జర్నీ ఎంతో కష్టంతో కూడుకున్నది.. ముకుల్ కుంద్రా అనే రచయిత తన రచనా ప్రయాణాన్ని ఎంత అందంగా పోస్ట్ చేసాడో ఈ కథ చదవండి.
ఓ కలెక్టర్ గారు తన అసిస్టెంట్ పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో జనం ఆగ్రహానికి కారణం అవుతోంది. షూస్ తీసి అసిస్టెంట్ ని తీసుకెళ్లమనడం వివాదాస్పదమైంది. ఇదంతా వీడియోలో కనిపిస్తుంటే కాదంటున్న ఆ కలెక్టర్ గారిని జనం తిట్టిపోస్తున్న�