Home » Author »Lakshmi 10tv
ఏదైనా ప్రత్యేకత ఉంటేనే అవి ప్రపంచ రికార్డులు సాధిస్తాయి. ఓ శాండ్విచ్ ధర వింటే అయ్య బాబోయ్ అంటారు. కానీ అది అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. ఇంతకీ ఆ కాస్ట్లియెస్ట్ శాండ్విచ్ ఎక్కడ దొరుకుతుంది? అంటే..
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెద్దావిడ నదిపై నడిచేసింది. జనం తండోపతండాలుగా ఈ వింత చూడటానికి వచ్చేసారు. కట్ చేస్తే ఏం జరిగిందో.. మీరే చదవండి.
జంతువులకి మనం ఏదైనా నేర్పాలే కానీ తెలివిగా నేర్చేసుకుంటాయి. ఓ ఏనుగు అచ్చంగా మనుష్యుల్లాగే అరటిపండు తొక్క వొలుచుకుని తింటోంది. ఆ వీడియో చూసిన జనం తెలివైన ఏనుగు అని కితాబు ఇస్తున్నారు.
మెట్రోలో వైరల్ న్యూస్ సర్వసాధారణం అయిపోయాయి. అయితే రోజు ఎలాంటి వీడియో బయటకు వస్తుందా? అని జనం వెయిట్ చేస్తున్నారు. న్యూయార్క్ మెట్రోలో ఓ వ్యక్తి ఎంత హాయిగా నిద్రపోయాడో ఈ స్టోరీలో చదవండి.
ఆమె వయసు 40.. ఆమెకు 44 మంది పిల్లలు. ప్రపంచంలోనే పిల్లల్ని కనడంలో అరుదైన కేసుగా వైద్యులు చెబుతున్న ఆప్రికన్ మహిళ కథ వింటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
మనం ఎంతగానో ఇష్టపడే పక్షలు, జంతువులు మనకి దూరం అయితే ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఓ క్రేన్ పక్షికి ఆరీఫ్ అనే యువకుడికి మధ్య స్నేహం అనుకోకుండా విడిపోయింది. అయితే ఆరీఫ్ కు ఆ పక్షిని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు వారిద్దరి రియాక్షన్ ఏంటో? చూసిన వారి �
ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరికతో పాటు ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. ఓ రైతు ఎలాగైనా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం అతను పడుతున్న కష్టం చూస్తే ఇన్స్పైర్ అవుతాం.
కొన్ని ఫోటోలు చూడగానే మన మనసుని హత్తుకుంటాయి. ఎవరో తీశారో గానీ ఎంత బాగా తీశారో అని మెచ్చుకుంటాం. ప్రపంచంలోనే ఎక్కువమంది చూసి ఇష్టపడిన ఫోటో మరోసారి చూస్తారా.. అది తీసింది ఎవరో కూడా తెలుసుకోవాలని ఉందా?
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక సతమతమవుతున్నారు. డిప్రెషన్‌ను జయించడానికి చేతిరాత కూడా ఉపయోగపడుతుందట.. అదెలాగో చదవండి.
జుట్టుకి రంగు వేసుకోవడం మామూలు. సాధారణమైన సమయాల్లోనే తగు జాగ్రత్తలు తీసుకుని హెయిర్ డైలు వాడాలి. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలు జుట్టుకి రంగులు వాడటం ఎంతవరకూ సేఫ్ అంటే.. ఖచ్చితంగా సేఫ్ కాదంటున్నారు నిపుణులు..
Mad Drummer : కొంతమందికి తాము చేసే పనిలో లీనమైతే పరసరాల్ని మర్చిపోతారు. అంతగా తమ వృత్తిని ఆరాధిస్తారు. ఓ ప్రదర్శనలో ఓ డ్రమ్మర్ మీదే అందరి దృష్టి పడింది. ఇంతకీ అతను ఏం చేశాడు? చదవండి.
ఒక్కోసారి ప్రమాదాలు పక్కనే పొంచి ఉంటాయి. కొండచరియలు విరిగిపడటం.. చెట్లు పడిపోవడం వంటి ప్రమాదాలు చూస్తూ ఉంటాము. ఓ గోల్ఫ్ టోర్నమెంట్ లో పైన్ చెట్లు కూలిపోయాయి. తరువాత ఏం జరిగింది...
కొన్ని ఐడియాలు సమయాన్ని, చోటుని వృధా కానీయకుండా చేస్తాయి. అలాంటి క్రియేటివ్ ఆలోచనలు రావాలంటే బ్రైన్ చాలా షార్ప్ అయ్యి ఉండాలి. కిరాణా సామాన్లు ఏ హడావిడి లేకుండా సింపుల్‌గా ఇంటికి తీసుకువెళ్లచ్చునో ఈ స్టోరి చదవండి.
ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి చాలామంది రకరకాల ఫీట్లు చేస్తుంటారు. అందులో ఒకటి నిద్రలేకుండా రోజుల తరబడి మేలుకుని ఉండటం. ఒక్కరోజు నిద్రపోకుండా ఉండలేం.. అలాంటి రికార్డు కొట్టడమంటే మాటలా? టోనీ రైట్ అనే వ్యక్తి ఆ రికార్డు కోసం చేసిన ప్రయత్నం చి
8 గంటలపాటు ఈత కొట్టడం అంటే మామూలు విషయం కాదు. చంద్రకళ అనే 15 ఏళ్ల అమ్మాయి నాన్ స్టాప్ గా ఈత కొట్టి 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో పేరు సంపాదించుకుంది.
కాదేది కవితకనర్హం లాగ.. కాదేది రికార్డులకి అనర్హం అన్నట్లు ఉంది. 6 ఏళ్ల వయసప్పటి నుంచి మెటికలు విరవడం ప్రారంభించి ఇప్పుడు అదే పనితో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఓ కుర్రాడు.
ఈ మధ్యకాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో వెలసిన జైల్ రెస్టారెంట్ ఇప్పుడు జనాన్ని ఆకర్షిస్తోంది.
దెయ్యాలు కనిపిస్తాయా? అవి మనుష్యులతో మాట్లాడతాయా? ఓ మహిళ దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం.. ఆ దెయ్యం నుండి విడాకులు కోరడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
కలిసి ఉంటే ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.. కష్టంలో ఉన్న స్నేహితుల్ని కూడా కాపాడవచ్చు అని నిరూపించాయి కొన్ని తేనెటీగలు. తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి కొన్ని తేనెటీగలు కలిసికట్టుగా చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.