Home » Author »Lakshmi 10tv
అందాల తార ప్రియాంక చోప్రా అబ్బాయిలా ఉంటే ఎలా ఉండేవారు ఊహించండి.. ఆ ఆలోచనే మీకు వచ్చి ఉండదు. కానీ ఓ ఆర్టిస్ట్ కి ఆలోచన రావడం ఆలస్యం డిజిటల్ పెన్ తో గీసేసాడు. ఇంతకీ ప్రియాంక అబ్బాయిగా ఎలా ఉంది? వైరల్ అవుతున్న ఈ స్టోరీ చదవండి.
ఇటీవల కాలంలో ఏదో ఒకటి చేసి జనాల దృష్టిలో పడాలనే ఆసక్తి ఎక్కువవుతోంది. సోషల్ మీడియాని అందుకు బాగానే ఉపయోగించుకుంటున్నారు. నిబంధనల్ని అతిక్రమించి మరీ తాము అనుకున్నది చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్‌ల హంగామా కొనసాగుతోంది. తాజాగా ఓ అమ�
ఓ ప్రమాదం కారణంగా అతను విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఎడమకాలి కండరాలు పనిచేయడం మానేశాయి. అయితే 4 ఏళ్ల కూతురితో జరిగిన సంభాషణ అతని జీవితాన్ని మార్చేసింది. ఇంతకి ఆ చిన్నారి తండ్రిని ఏం అడిగింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరే చదవండి.
జీవితంలో ఓటమి ఎదురైతే చాలు చాలామంది డీలా పడిపోతారు. ఇంక ఏమీ చేయలేమని నిరుత్సాహపడతారు. చదువుకునే స్థోమత లేక రిక్షావాలాగా మారి కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఓ కుర్రాడు. అక్కడితో ఆగిపోకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుని ఓ కోట్లకు పడగలెత్తిన కంపె
సినీ స్టార్లకు ఒక్కోసారి అభిమానుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీకి ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మనుష్యులకి మనుష్యులకి మధ్య రిలేషన్స్ తెగిపోతున్నాయి. రోబోల్నీ, చాట్ బాట్లని ప్రేమిస్తున్నారు.. అక్కడితో ఆగకుండా పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. తాజాగా పీటర్ అనే వ్యక్తి చేసుకున్న పెళ్లి వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ వారికి ఇష్టమైన వస్తువుల్ని బహుమతిగా ఇస్తే వాళ్ల అనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇన్షా అనే అమ్మాయి తన మొదటి జీతంతో తండ్రికి కొనిచ్చిన గిఫ్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి దొరకడం చాలా కష్టం. అందులోనూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన కెమెరా తిరిగి దొరుకుతుందా? ఆ కెమెరాలో ఫోటోలు 13 ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా ఉంటాయా? తిరిగి పోగొట్టుకున్న వారికి అవి చేరతాయా? చదవండి.
సాధారణంగా ప్రేమలేఖల్లో ప్రేమికులు వారి మనసులోని భావాలను పంచుకుంటారు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ లవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 సంవత్సరాల క్రితం తన భర్త రాసిన ప్రేమలేఖను భార్య బయట పెట్టడంతో ఈ ప్రేమలేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
టర్కీ భూకంపం అక్కడి ప్రజల్ని కోలుకోలేకుండా చేసింది. చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరులా చెదిరిపోయారు. అయితే ఈ ఘటనలో ఓ పసిపాప తన తల్లికి దూరమైంది. 54 రోజుల నిరీక్షణ అనంతరం ఆ చిన్నారిని తల్లి వద్దకు చేర్చింది అక్కడి ప్రభుత్వం. వారిద్దరూ ఒక్కటైన వీడియో
వీధికుక్కలు దాడులకు తెగబడుతున్న వార్తలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఒడిశాలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. స్కూటర్‌పై వెళ్తున్న వారిని కూడా ఇవి వెంబడించి హడలెత్తిస్తున్నాయి. గాంధీనగర్‌లో జరిగిన ఓ ఘటనలో ముగ
చేతి నిండా బ్యాగ్‌లతో ఓ వ్యక్తి లాండ్రీ నుంచి కాలు బయట పెట్టాడు. అంతే వాషింగ్ మెషీన్ నుంచి భయంకరమైన పేలుడు సంభవించింది. సెకండ్లలో చావుని తప్పించుకున్న ఆ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంతోషాలు, సరదాలు వయసుతో ముడిపడి ఉండవు.. ఏ పరిస్థితులు, పరిసరాలు కూడా అడ్డంకి కావు.. 80 ఏళ్ల బామ్మగారు ఎంతో ఉత్సాహంగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమందిలో ఇన్స్పిరేషన్ నింపుతోంది.
ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్‌ను ట్విట్టర్ యూజర్
గత మూడురోజులుగా SBI సర్వర్ పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఆన్ లైన్ పేమెంట్స్ నిలిచిపోవడంతో విసుగు చెందారు. సంస్థ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ పోస్ట్ చేసారు.
విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేక మనుష్యులు ఒక్కోసారి ఏడ్చేస్తారు. మొక్కలు కూడా స్ట్రెస్ తట్టుకోలేవట. అవి కూడా తమకు హెల్ప్ చేయమంటూ అరుస్తాయట. కన్నీరు పెట్టుకుంటాయట. నిజమే.. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడ
పచ్చబొట్లు సంప్రదాయంగా వేసుకుంటారు. కొందరు ఫ్యాషన్ కోసం వేసుకుంటారు. అలా తన తెగలో ఎంతో ప్రసిద్ధి చెందిన టాటూ కళను నేర్చుకోవడమే కాదు 106 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చింది అపో వాంగ్ ఓడ్ అనే మహిళ. ఆమెకు సంబంధించిన ఆసక్తికరమైన కథనంతోపాటు ఆమె ముఖచిత
కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్‌కతాలో నమోదైంది.
బెంగళూరు, ముంబయి లాంటి మహా నగరాల్లో అద్దెకి ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఇల్లు నచ్చితే అద్దె రేట్లు, అద్దె రేట్లకి అడ్జస్ట్ అయినా యజమానుల ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తికి సకల సౌకర్యాలతో అద్దె గది దొరికింది. ఇంతకీ ఆ గది స్టోరి ఏంటి?...
రాజకీయ నేతలకు ఒక్క క్షణం తీరిక దొరికితే ఏం చేస్తారు? అనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. నాగాలాండ్ బీజేపీ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఒక్క క్షణం టైం దొరికితే ఏం చేస్తారంటే? తనకి ఇష్టమైన ఫుడ్ దొరికితే చుట్టుపక్కల ఎవరున్నా పట్టించుకోరు.