Tunnel Trailer : ‘టన్నెల్’ తెలుగు ట్రైలర్ చూశారా? అథర్వా మురళీ సస్పెన్స్ థ్రిల్లర్..
అథర్వా మురళీ లావణ్య త్రిపాఠి నటించిన టన్నెల్ తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి..(Tunnel Trailer)

Tunnel Trailer
Tunnel Trailer : తమిళ్ హీరో అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా టన్నెల్. రవీంద్ర మాధవ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ సినిమా ‘టన్నెల్’ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. తెలుగు డబ్బింగ్ తో ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.(Tunnel Trailer)
అథర్వ మురళీ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్స్ లో సినిమా తీస్తే అది అదిరిపోతుంది అని ప్రేక్షకుల నమ్మకం. ఇటీవల తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించగా తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అథర్వా మురళి పోలీస్ గా కనిపించబోతున్నాడు.
Also Read : NTR : వామ్మో.. ఈ అమ్మాయి గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా ?
మీరు కూడా టన్నెల్ తెలుగు ట్రైలర్ చూసేయండి..