Home » Author »Lakshmi 10tv
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని వెళ్తున్నారు. తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితుల్ని అయినా ఎదుర్కుని తమను తాము రక్షించుకుంటున్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయిన ఇద్దరు యువకులకు ఓ వెయిట్రస్ బు�
వయసు నాలుగేళ్లే.. కానీ స్నేహం, దయాగుణం అనే కాన్సెప్ట్ ల మీద పుస్తకం రాసేంత మేధాశక్తి. అతని అద్భుతమైన తెలివితేటలకి గిన్నిస్ బుక్ అబ్బురపడిపోయింది. నాలుగేళ్లకే పుస్తకం రాసేసిన చిన్నారికి తమ రికార్డ్స్ లో స్ధానం కల్పించింది.
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ�
ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఓ రైతుకి ప్రధాని మోడీ అంటే విపరీతమైన అభిమానం. నిలిచి ఉన్న ఓ బస్సుపై మోడీ ఫోటో చూసి దగ్గరకు వెళ్లాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోకి చెప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలి.. అందరి దృష్టిని ఆకర్షించాలి.. ఇప్పటి యూత్ లో చాలామందికి ఇదే ఆలోచన. అందుకోసం ఏమి చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో కలిసి చేసిన భయంకరమైన బైక్ స్టంట్ ఇంటర్నెట్ లో వైరల్ గామార
పెళ్లికి ముందు ఫోటో షూట్ లు, పెళ్లిళ్లలో రీల్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇక వధూవరుల తరపు ఫ్రెండ్స్ చేసే సందడి కామనే. తాజాగా ఓ పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన ప్రాంక్ ఘోరంగా ఫెయిలై ఆ కొత్త జంటకు ట్రబుల్ ఇచ్చింది. కాసేపు ఆ వేడుకలో వాతావరణం
వర్క్ ప్లేస్‌లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తే రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాటించాల్సిన టిప్స్ న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియోని చాలామంది ఫాలో అవుతున
కోవిడ్ సమయంలో పడ్డ కష్టాలు ఒక ఎత్తైతే.. ఆ తరువాత చాలామంది కోలుకోలేనంతగా నష్టపోయారు. కోవిడ్ కి ముందు ప్రింటింగ్ ప్రెస్ నడిపిన ఓ జంట ఇప్పుడు ఫుడ్ స్టాల్ రన్ చేస్తోంది. జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటున్న ఈ జంట ఇప్పుడు చాలామందికి ఆదర్శంగా నిలు�
గుజరాత్ పేరు చెప్పగానే స్వీట్ దబేలీని అందరూ గుర్తు చేసుకుంటారు. చాలామంది ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు. దబేలీకి కూడా ఓ వ్యక్తి కొత్త వెర్షన్ తీసుకువచ్చాడు.
ఎండాకాలంలో ఎండవేడిని మనుషులే కాదు మూగజీవాలు కూడా తట్టుకోలేవు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు, విష సర్పాలు సైతం బయటకు వస్తుంటాయి. అలా ఎండను తట్టుకోలేక ఎటునుంచి వచ్చిందో ఏమో.. కోబ్రా ఒకటి జనావాసాల్లోకి వచ్చింది. దాహంతో అలమటిస్తూ కనిపించిన కోబ్ర
తప్పతాగి పడిపోయిన ఓ పెళ్లికొడుకు మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో తప్ప తాగిన ఓ నూతన వధువు పోలీస్ స్టేషన్లో చిందులు తొక్కింది.
సమోస, బిర్యాని వేటికవి అద్భుతమైన డిష్ లు.. ఈ రెండు కలగలిపి 'బిర్యాని సమోస' చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికొచ్చిందో కానీ అద్భుతమైన ఐడియా అమలు చేసేసారు. ఇప్పుడు ఈ డిష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కొత్త డిష్ ట్రై చేద్దాం.. అని తహతహలాడుతుంటే ఫుడ్
ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నాడు ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటారు. ఈరోజు కొంతమంది జోకులు, ప్రాంక్స్, అబద్ధాలు చెప్పి స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఎదుటివారి వల్ల కూడా ఫూల్స్ అవుతుంటార
ఆడపిల్లలు కాలేజ్ బ్యాగ్‌ల నిండా పుస్తకాలు, లంచ్ బాక్స్‌లు, బ్యూటీ ప్రోడక్ట్స్ తో నిండిపోతాయి. నిజం చెప్పాలంటే వారి బ్యాగ్స్ ఓ పెద్ద ప్రపంచం. అలాంటిది ఒకరోజు కాలేజ్‌కి బ్యాగ్స్ తీసుకురాకుండా వేరేదైనా క్యారీ చేయమని వారికో ఫన్నీ కాన్సెప్ట్ ప�
మార్చి 29 వరల్డ్ పియానో డే. సంవత్సరం మొదలైన 88వ రోజున ఈ డేని జరుపుతారు. అసలు పియానోని ఎవరు కనిపెట్టారు? ఎవరు ఈ డేని సెలబ్రేట్ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? తెలుసుకుందాం.
కరీంనగర్ జిల్లా పశువైద్య శాలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆవుని తీసుకువచ్చారు. దానిని పరీక్షించి ఆపరేషన్ చేసిన వైద్యులు దాని కడుపులోంచి 50 కిలోల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. సరైన పశుగ్రాసం అందక.. ఆకలికి అలమటిస్తూ ప్లాస్టిక్ తిన్న ఆవు ఇలా ప్రాణాల మ
ఆడవారు చీరకట్టులో ర్యాంప్ వాక్ లు చేయగలరు.. పరుగులు తీయగలరు.. ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడగలరు. గ్వాలియర్ లో "గోల్ ఇన్ శారీ" పేరుతో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ఇందుకు నిదర్శనం. ఫుట్ బాల్ గ్రౌండ్ లో గోల్స్ కొడుతూ పరుగులు తీసిన ఈ మహిళల మ్యాచ్ ఇప్పుడు వైరల్ గా
ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారా? ఆ ఫోటో మీ దగ్గర మిస్ అయ్యిందా? అస్సలు వర్రీ అవ్వకండి. మీరు ఆ ఫోటోని తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. నమో యాప్ ఇప్పుడు "ఫోటో బూత్" అనే కొత్త ఫీచర్ ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది.
AP 10th Exams 2023 : ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి (10th Class) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Government) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికారులు విద్యార్ధులను ఎలర్ట్ చేస్తూ పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమ నిబం�