Home » Author »madhu
గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జరుగనుంది.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ హాట్ టాపిక్‌గా మారింది.కలర్ జిరాక్స్ ల పేరిట రూ. 64 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు రద్దు చేసి, నకిలీ పత్రాలతో బ్యాంకు తెరిచినట్లు విచారణలో తేలింది.
పదమూడు వందల మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం.. జాతిపిత మహాత్మా గాంధీని గౌరవించే విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
Operation Ganja
2021 - 22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు మద్యం విక్రయాలను నిషేధించారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మీద పవన్ కళ్యాణ్ చేసే శ్రమదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా... అందుకు అనుమతి లేదని ఇరిగేషన్ ఎస్ఈ ప్రకటించారు.
బాలికల విద్యపై కఠిన ఆంక్షలు నిరసిస్తూ మహిళా బృందం స్కూల్ ముందు నిరసనకు దిగారు. మా పెన్నులు విరగ్గొట్టొద్దు..మా పుస్తకాలను కాల్చొద్దు..అంటూ బ్యానర్లు పట్టుకుని ధర్నా నిర్వహించారు.
జంతర్ మంత్ వద్ద ధర్నా కోరుతూ...కిసాన్ మహా పంచాయత్ పిటిషణ్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం స్పందించింది.
అమెరికాలో కోవిడ్ టెస్టులకు వసూలు చేసే చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేదు. అయినా..అప్పుడప్పుడు కొన్ని సెంటర్లు భారీ బిల్స్ పేషెంట్లకు షాక్ కు గురి చేస్తున్నాయి.
ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ సింగ్ అంధేరిలో విధులు నిర్వహిస్తున్నారు. రాంగ్ సైడ్ నుంచి వచ్చిన ఓ కారు ఎస్వీ రోడ్డు వైపుకు వెళ్లింది. కారును ఆపాలని విజయ్ సింగ్ సిగ్నల్ ఇచ్చారు.
బెంగళూరుకు చెందిన ఓ రెస్టాంట్ వారు ఇడ్లీలను ఐస్ క్రీమ్ ఆకారంలో తయారు చేశారు. అచ్చం ఐస్ క్రీం పుల్లలా కనిపిస్తున్నాయి.
స్టార్ ఆటగాడు పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి వీడనున్నాడు. బుయో బబుల్ తో విసిగిపోయిన గేల్..ఐపీఎల్ (IPL) ను వదిలి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఒకటో తేదీనే..జీతాలు బ్యాంకుల్లో జమ కానున్నాయని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 6 నుంచి బతుకమ్మ సందడి మొదలుకానుంది.
సామాన్య భక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది టీటీడీ. డాలర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
భారీ వర్షాల కారణంగా మూడు రోజుల కింద వాయిదా పడిన.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
ఏపీలోని.. బద్వేల్ ఉప ఎన్నికకు 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బైపోల్ నోటిఫికేషన్ వచ్చినా.. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ఈటల రాజేందర్‌కు చావోరేవోలా తయారైంది. అందుకే ఆయన గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ఉపఎన్నికలో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన గెల్లు శ్రీనివాస్‌కు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీ-ఫాం అందజేశారు.